Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చెల్లిపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్.. అభినందిస్తూ?

Ram Charan: చెల్లిపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్.. అభినందిస్తూ?

  • August 13, 2024 / 09:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చెల్లిపై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్.. అభినందిస్తూ?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్  (Ram Charan)  ఈ ఏడాది గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సమయానికి కచ్చితంగా రిలీజ్ కానుండగా ఈ నెల చివరి వారంలో గేమ్ ఛేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉంటుందని కార్తీక్ సుబ్బరాజు అందించిన కథ అద్భుతంగా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చరణ్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Ram Charan

మరోవైపు నిహారిక  (Niharika Konidela) కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) సినిమాతో నిర్మాతగా సక్సెస్ ను అందుకోవడంతో సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కమిటీ కుర్రోళ్లు సినిమాను మెచ్చుకున్న సెలబ్రిటీల జాబితాలో రామ్ చరణ్ చేరారు. చెల్లి నిర్మించిన సినిమాపై చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. “నిహారిక.. ఈ విజయానికి నువ్వు అర్హురాలివి” అంటూ చరణ్ కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?
  • 2 'లైగర్' రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?
  • 3 మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

కమిటీ కుర్రోళ్లు సినిమాతో ఘన విజయాన్ని సాధించినందుకు నిహారికకు అభినందనలు అని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ సక్సెస్ కు నిహారిక అర్హురాలు అని చరణ్ పేర్కొన్నారు. నిహారిక తన టీమ్ తో పడిన కష్టం కృషి, అంకితభావం స్పూర్తిదాయం అని చరణ్ చెప్పుకొచ్చారు. కమిటీ కుర్రోళ్లు సినిమాలో భాగమైన అందరికీ అభినందనలు అని రామ్ చరణ్ పేర్కొన్నారు.

కమిటీ కుర్రోళ్లు కథకు జీవం పోసిన యదు వంశీకి ప్రత్యేక అభినందనలు అని చరణ్ వెల్లడించారు. చరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిహారికకు అండగా నిలబడిన చరణ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. రామ్ చరణ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. చెల్లి నిహారికను అభినందిస్తూ చరణ్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

Congratulations on the massive success of *Committe Kurrollu* Niharika Thalli ! The is well-deserved !! Your hard work and dedication, along with your team are truly inspiring. Kudos to the entire cast and crew for their incredible effort, and a special shoutout to the director… pic.twitter.com/Up6bSQDqPU

— Ram Charan (@AlwaysRamCharan) August 13, 2024

 ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Committee Kurrollu
  • #Game Changer
  • #Niharika konidela
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

7 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

19 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

20 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version