Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ram Charan: ఘనంగా శర్వానంద్ వివాహం.. హాజరైన రామ్ చరణ్!

Ram Charan: ఘనంగా శర్వానంద్ వివాహం.. హాజరైన రామ్ చరణ్!

  • June 3, 2023 / 04:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఘనంగా శర్వానంద్ వివాహం.. హాజరైన రామ్ చరణ్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రక్షితల వివాహం నేడు ఎంతో ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోయినా వీరి హల్దీ సంగీత్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఇరువురి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో శర్వానంద్ ఎంతో ఘనంగా తన వివాహ వేడుకను జరుపుకున్నారని తెలుస్తుంది.

ఇక శర్వానంద్ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇక శర్వానంద్ రాంచరణ్ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా శర్వానంద్ వివాహం కావడంతో రామ్ చరణ్ తన వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే జైపూర్ లోని శర్వానంద్ వివాహ వేడుకలలో రామ్ చరణ్ కలిసి దిగినటువంటి ఫోటోలను ఈయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

 (Ram Charan) రామ్ చరణ్ తో పాటు సంగీత్ వేడుకలలో అఖిల్ రానా వంటి సెలెబ్రెటీలు కూడా హాజరై సందడి చేసినట్టు తెలుస్తుంది. ఇక వీరందరూ కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులు కావడం విశేషం. ఇక శర్వానంద్ రామ్ చరణ్ మధ్య స్పెషల్ బాండింగ్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోని శర్వానంద్ నిశ్చితార్థ వేడుకకి కూడా రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం శర్వానంద్ పెళ్లి వేడుకలలో రామ్ చరణ్ మాత్రమే సందడి చేశారు.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు శర్వానంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Man Of The Masses @AlwaysRamCharan Joined his Best Buddy @ImSharwanand‘s Wedding at JAIPUR ❤️✨#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp

— ™ (@AlwaysAkashRC) June 2, 2023

#Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan pic.twitter.com/IM7vaIsGD0

— Raees (@RaeesHere_) June 2, 2023

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Sharwanand
  • #rakshita
  • #Rakshita Reddy
  • #Ram Charan
  • #sharwanand

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Sharwanand: శర్వానంద్ సినిమాల షూటింగులు ఆగిపోయాయా?

Sharwanand: శర్వానంద్ సినిమాల షూటింగులు ఆగిపోయాయా?

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

12 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

12 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

12 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

15 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

15 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

18 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

19 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

19 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version