Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ పుట్టిన రోజు.. భారీ ఏర్పాట్లే చేసిన ఉపాసన.. కొన్ని ఫొటోలు ఇవీ!

Ram Charan: రామ్‌చరణ్‌ పుట్టిన రోజు.. భారీ ఏర్పాట్లే చేసిన ఉపాసన.. కొన్ని ఫొటోలు ఇవీ!

  • March 30, 2025 / 01:02 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ పుట్టిన రోజు.. భారీ ఏర్పాట్లే చేసిన ఉపాసన..  కొన్ని ఫొటోలు ఇవీ!

ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌  (Ram Charan)  జన్మదినం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఏటా చరణ్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏం జరిగింది, ఎలా చేసుకున్నారు అనే వివరాలు బయటకు రాలేదు. అయితే శనివారం సాయంత్రం రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి దిగిన ఫొటోలను ఇన్‌స్ట్రామ్‌లో షేర్‌ చేశారు. దాంతోపాటు వేడుకకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Ram Charan

Ram Charan birthday pics gone viral

మార్చి 27 ఎప్పటికీ సంతోషకరమైన రోజు. మీరంతా విచ్చేసి ఈ రోజును మరింత ప్రత్యేకం చేశారు అని ఉపాసన ఆ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుతో పాటు రాసుకొచ్చారు. ఆమె షేర్‌ చేసిన ఫొటోల్లో చిరంజీవి  (Chiranjeevi) , సురేఖ, సుస్మిత తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. దాంతోపాటు చిరంజీవి స్నేహితులు నాగార్జున(Nagarjuna) , ఇతర సన్నిహితులు, స్నేహితులు కూడా ఉన్నారు. మరో ఫొటోలో రామ్‌చరణ్‌ సన్నిహితులు విక్రమ్‌ తదితర స్నేహితుల కుటుంబసభ్యులు ఉన్నారు. వారందరికీ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 రాబిన్ హుడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ ఫొటోలను పరిశీలిస్తే ఈ కార్యక్రమం ఓ రిసార్ట్స్‌లో జరిగినట్లు ఉంది. చరణ్‌, అతని సన్నిహితులు క్యాజువల్‌ లుక్స్‌లో ఉన్నారు. చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు కనిపిస్తున్నాయి. లైటింగ్‌ బట్టి చూస్తే ఈ కార్యక్రమం రాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక దిగిన ఫొటోల్లో ఓ స్పెషల్‌ ఫ్రేమ్‌ కూడా కనిపిస్తోంది. అంటే ఏర్పాట్లు భారీగానే జరిగాయి అని అర్థమవుతోంది. మరికొన్ని ఫొటోలు త్వరలో బయటకు వస్తాయేమో చూడాలి.

Ram Charan birthday pics gone viral

ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే, బుచ్చిబాబు (Buchi Babu Sana)   దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. వింటేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా ‘పెద్ది’(Peddi)  సినిమా రూపొందనుంది. జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవల విడుదల చేస్తే మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో చరణ్‌ ఆట కూలీగా కనిపించనున్నాడని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

6 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

6 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

7 hours ago
Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago

latest news

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

13 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

14 hours ago
Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version