Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » RC15: ఆ ప్రత్యేకతలతో చరణ్ సినిమా తెరకెక్కుతోందా?

RC15: ఆ ప్రత్యేకతలతో చరణ్ సినిమా తెరకెక్కుతోందా?

  • November 15, 2022 / 05:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RC15: ఆ ప్రత్యేకతలతో చరణ్ సినిమా తెరకెక్కుతోందా?

చరణ్ శంకర్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. సినిమా రిలీజ్ డేట్ మారడం వల్లే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ కు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

భారీ యాక్షన్ సీన్ తో శంకర్ ఈ క్లైమాక్స్ సీన్ ను ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. విదేశాలకు చెందిన ఫైట్ మాస్టర్లతో చరణ్ పాత్ర తలపడేలా ఈ ఫైట్ ను డిజైన్ చేశారని బోగట్టా. 20 నిమిషాల పాటు ఉండే ఈ ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ఫైట్ కొత్తగా ఉండేలా శంకర్ ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఫైట్ సీన్ కోసం భారీ రేంజ్ లో మేకర్స్ ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

చరణ్ కు జోడీగా కియారా అద్వానీ, అంజలి ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. నాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఈ సినిమాతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చరణ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శంకర్ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు. చరణ్ రేంజ్ ను ఈ సినిమా కచ్చితంగా పెంచుతుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

12 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

16 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

18 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

15 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

16 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

19 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

20 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version