Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Pothineni, Boyapati: రామ్ – బోయపాటి.. సినిమా నెల రోజుల ముందే థియేటర్లలోకి..!

Ram Pothineni, Boyapati: రామ్ – బోయపాటి.. సినిమా నెల రోజుల ముందే థియేటర్లలోకి..!

  • June 23, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Pothineni, Boyapati: రామ్ – బోయపాటి.. సినిమా  నెల రోజుల ముందే థియేటర్లలోకి..!

టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ‘స్కంధ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే గ్లింప్స్ ను విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. బోయపాటి స్టైల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆ గ్లింప్స్ సాగింది.

ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఏకకాలంలో విడుదల కానుంది. రామ్ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకి యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. కాబట్టి.. నార్త్ లో కూడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయాలని నిర్మాత శ్రీనివాస చిట్టూరి భావిస్తున్నారు. మొదట దసరా బరిలో అంటే అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది.

మేకర్స్ కూడా ఆ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ ఓ పోస్టర్ ను వదిలారు. కానీ ఇప్పుడు నెల రోజులకి ముందే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఓ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ 15 న ఈ చిత్రాన్ని విడుదల కాబోతున్నట్లు పోస్టర్లో ఉంది. అంటే వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఈ చిత్రం రిలీజ్ కాబోతుందన్న మాట.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఓపెనింగ్స్ భారీగా నమోదవుతాయి. అందులో డౌటే లేదు. ఇప్పుడు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి.. ఆ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Ram Pothineni
  • #Sree Leela
  • #Urvashi Rautela

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

8 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version