Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘మీకు గుడ్ గై తో బోర్ కొడితే ఈ బ్యాడ్ గై ని కలవండి’

‘మీకు గుడ్ గై తో బోర్ కొడితే ఈ బ్యాడ్ గై ని కలవండి’

  • December 26, 2018 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మీకు గుడ్ గై తో బోర్ కొడితే ఈ బ్యాడ్ గై ని కలవండి’

తాజాగా ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంతో హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు రామ్. ఈ నేపథ్యంలో రామ్ తరువాత చేయబోయే చిత్రం పై అందరి దృష్టి పడింది. ‘పీ.ఎస్.వీ గరుడ వేగ’ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఒక చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక రామ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తల పై రామ్ క్లారిటీ ఇచ్చాడు.

puri-jagannadh-with-hero-ram1

ఇక పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ , ఛార్మి కలిసి నిర్మించబోతున్నారట. ఇది రామ్ కు 17 వ చిత్రం కావడం విశేషం. పూరి కనెక్ట్స్ బ్యానర్‌ పై లావణ్య ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట. ఈ చిత్రంలో రామ్ చాలా స్టైలిష్ మరియు డైనమిక్ గా కనిపించబోతున్నాడట. జనవరి నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సెరవేగంగా సినిమాను తెరకెక్కించడంలో పూరి ఎక్స్పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మొదలు పెడుతున్నప్పుడే విడుదల తేదీని ప్రకటించేస్తాడు. ఈ చిత్రాన్ని కూడా 2019 మే సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసేసాడు. ఈ చిత్రం పై రామ్ ట్వీట్ చేస్తూ… “మీకు ఎప్పుడైనా గుడ్ గైస్‌తో ఆట బోర్ అనిపిస్తే అప్పుడు ఈ బ్యాడ్ గై ని కలవండి. మొత్తానికి నాకు చాలా ఇష్టమైన పూరి గారితో పనిచేస్తున్నా ” అంటూ పేర్కొన్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #puri jagannadh next film
  • #Ram Pothineni
  • #ram pothineni puri jagannath

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

19 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

20 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

21 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 day ago

latest news

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

3 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

5 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

19 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version