Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rana Daggubati: మళ్ళీ ఇన్నాళ్ళకు సోలో హీరోగా రానా.. రంగంలోకి ఒకప్పటి నెంబర్ వన్ రైటర్!

Rana Daggubati: మళ్ళీ ఇన్నాళ్ళకు సోలో హీరోగా రానా.. రంగంలోకి ఒకప్పటి నెంబర్ వన్ రైటర్!

  • February 28, 2025 / 11:09 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Daggubati: మళ్ళీ ఇన్నాళ్ళకు సోలో హీరోగా రానా.. రంగంలోకి ఒకప్పటి నెంబర్ వన్ రైటర్!

టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన రానా దగ్గుబాటి (Rana Daggubati) ఇప్పుడు మరోసారి కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘లీడర్’ (Leader) సినిమాతో హీరోగా పరిచయమైన రానా, తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ (Nene Raju Nene Mantri) లాంటి కొన్ని మంచి సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. అయితే, పూర్తిగా సోలో హీరోగా నిలబడే ప్రయత్నం చేయకుండా విలన్, మల్టీస్టారర్ క్యారెక్టర్లకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు. ఇంతకు ముందు రానా తేజ (Teja) దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు.

Rana Daggubati

Rana Daggubati solo hero comeback story locked

కానీ అనేక కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకముందే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఓ మాస్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్ కలిగిన కథతో రానా మళ్లీ సోలో హీరోగా తిరిగి రాబోతున్నాడన్న వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త ప్రయత్నానికి వెనుక కారణం సీనియర్ రైటర్ చిన్నికృష్ణ (Chinni Krishna). చిరంజీవి (Chiranjeevi) ‘ఇంద్ర’ (Indra), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘నరసింహ నాయుడు’ (Narasimha Naidu), రజనీకాంత్ (Rajinikanth) ‘నరసింహ’ (Narasimha), అల్లు అర్జున్ (Allu Arjun) ‘గంగోత్రి’ (Gangotri) వంటి బ్లాక్‌బస్టర్లకు కథలు అందించిన చిన్నికృష్ణ ప్రస్తుతం రానా కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

రౌడీ ఎలిమెంట్స్, మాస్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే, కొత్త దర్శకుల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చే ఆలోచనలో రానా ఉన్నట్లు సమాచారం. కొత్త కథపై చర్చలు జరుపుతున్న రానా, ఒకసారి క్లారిటీ వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

Rana Daggubati solo hero comeback story locked

ఇప్పటివరకు రానా ఎంచుకున్న పాత్రలన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ కావడంతో, ఆయన మాస్ హీరోగా ఎలా కనిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇక రానా అభిమానులు మాత్రం ఆయన మళ్లీ సోలో హీరోగా వస్తుండటంతో సంబరపడిపోతున్నారు. మరి చిన్నికృష్ణ కథతో రానా నిజంగానే ఓ మాస్ మసాలా బ్లాక్‌బస్టర్ అందుకుంటాడా అన్నది చూడాలి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రజనీకాంత్‌.. అలా మిస్‌ అయ్యింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinni Krishna
  • #Rana Daggubati
  • #Teja

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 hour ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

3 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

4 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version