Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రజనీకాంత్‌.. అలా మిస్‌ అయ్యింది!

Rajinikanth: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రజనీకాంత్‌.. అలా మిస్‌ అయ్యింది!

  • February 28, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో రజనీకాంత్‌.. అలా మిస్‌ అయ్యింది!

ఈ మాట వినగానే నిజమా? నిజమేనా? అని కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కుర్ర హీరోల తరహా పాత్రలు ఎంచుకుంటూ, సినిమాలు చేస్తున్న హీరోను ఇద్దరు స్టార్‌ హీరోలకు తండ్రిగా చూపించాలి అని ఆ దర్శకుడు అనుకున్నారు కాబట్టి. ఆ ఆలోచన చేసి డైరక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) అయితే.. ఆ హీరో రజనీకాంత్‌. ఇద్దరు ఆయనకు కొడుకులుగా నటించాల్సిన హీరోలు పవన్‌ కల్యాణ్‌ – మహేష్‌బాబు. అయితే ఆ తర్వాత వెంకటేశ్‌ – మహేష్‌బాబు అయ్యారనుకోండి.

Rajinikanth

Rajinikanth is the first choice for SVSC3

విషయానికొస్తే.. వెంకటేశ్‌ (Venkatesh), మహేశ్‌ బాబు  (Mahesh Babu), ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu). తెలుగులో సినిమాలో ఈ తరంలో ఓ ప్రామినెంట్‌ మల్టీస్టారర్‌ సినిమా ఇది. 2013 సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన సినిమాల్లో ఇదీ ఒకటి. ఈ క్రమంలో మల్టీస్టారర్ల కాన్సెప్ట్‌లో టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు అంటే పుష్కర కాలం తర్వాత మార్చి 7న సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

Rajinikanth is the first choice for SVSC3

ఈ నేపథ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు, పాత ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అలా ఓ వీడియోలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాలో రజనీకాంత్‌ (Rajinikanth)  పాత్ర గురించి చెప్పిన ఓ విషయం తెలిసింది.. సినిమాలో హీరోల తండ్రి పాత్ర రేలంగి మావయ్యగా రజనీకాంత్‌ను తీసుకోవాలని శ్రీకాంత్‌ అనుకున్నారట. ఆ మేరకు రజనీకాంత్‌ను కలిసి స్టోరీ చెప్పారట.

10 Memorable Characters That Stole Hearts During Sankranti Season

కథ నచ్చి, తెలుగులో నటించేందుకు అప్పుడు తలైవా ఆసక్తిగా ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో చేయలేకపోయారు అని ఆ వీడియోలో శ్రీకాంత్‌ అడ్డాల చెప్పారు. ఆయన యాక్ట్‌ చేయలేకపోయినా ఆయనకు ఓ కథ చెప్పడం నా జీవితంలో మరచిపోలేని విషయం అని శ్రీకాంత్‌ అడ్డాల చెప్పారు. చేసి ఉంటే ఎలా ఉండేది అంటూ కొంతమంది ఫ్యాన్‌ మేడ్‌ వీడియోలు షేర్‌ చేస్తుండటం గమనార్హం.

తమిళంలో బుట్టబోమ్మ స్ట్రాంగ్ లైనప్.. అన్నీ పెద్ద సినిమాలే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Seethamma Vakitlo Sirimalle Chettu
  • #Srikanth Addala
  • #Venkatesh

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

2 days ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version