శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘సింగిల్'(#SINGLE) అనే యూత్ ఫుల్ మూవీ రూపొందింది. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. ‘నిను వీడని నీడను నేనే’ (Ninu Veedani Needanu Nene) ‘నేనే నా’ (Nene Naa) వంటి సినిమాలు తెరకెక్కించిన కార్తీక్ రాజు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ విష్ణు సరసన కేతిక […]