‘బిగ్ బాస్ సీజన్ 6’ లో 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ సత్య. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 11 మంది ఫిమేల్ కంటెస్టెంట్లలో ఈమె కూడా ఒకరు. సీరియల్స్ చూసే వాళ్లకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హౌస్ లోకి వస్తూనే హోస్ట్ నాగార్జునతో తనకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది ఈ భామ. దీంతో నాగార్జున ఈమెకు కె.ఎఫ్.సి చికెన్ ఇచ్చి పంపించారు. విజయవాడకు చెందిన శ్రీ సత్య .. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.
2015లో మిస్ విజయవాడగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. ‘నేను శైలజ’ ‘లవ్ స్కెచ్’ , ‘గోదారి నవ్వింది’ వంటి సినిమాల్లో ఈమె నటించింది. ఆ తర్వాత స్టార్ మాలో వచ్చే ‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘త్రినయిని’ వంటి సీరియల్స్ తో మెప్పించింది. ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
