సెలబ్రిటీల అందం, ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై రకుల్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ‘ఫ్రాడ్ అలర్ట్’ అంటూ విరుచుకుపడ్డారు.ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి రకుల్ ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’ ఫోటోలను పోల్చుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. Rakul Preet Singh ఆమె […]