Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Rashmika: పుష్ప2 లో రష్మిక పాత్ర చనిపోతుందా?

Rashmika: పుష్ప2 లో రష్మిక పాత్ర చనిపోతుందా?

  • May 20, 2023 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: పుష్ప2 లో రష్మిక పాత్ర చనిపోతుందా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య’ ‘ఆర్య2’ వంటి చిత్రాల తర్వాత వచ్చిన ‘పుష్ప'(పుష్ప ది రైజ్) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మొదట మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకున్న ఈ మూవీ అప్పటికి పెద్ద సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.

ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ రూ.108 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ఔరా అనిపించింది. ఈ చిత్రంలో సమంత ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా మావ’ అనే ఐటెం సాంగ్ తో దేశం మొత్తం ఓ ఊపు ఊపేసిందని చెప్పాలి. ఇక శ్రీవల్లిగా ఈ మూవీలో రష్మిక మందన తన నటనతో ఆకట్టుకుంది. డీ గ్లామరస్ పాత్ర అయినప్పటికీ ఆమె చాలా అందంగా కనిపించింది.

ఇక ‘పుష్ప2’ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఆల్రెడీ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. అలాగే అల్లు అర్జున్ చీర కట్టుకుని గంగాళమ్మ అవతారంలో ఉన్న ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మధ్యనే విలన్ ఫహాద్ ఫాజిల్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప2’ లో (Rashmika) రష్మిక పాత్ర చనిపోయినట్టు..

ఆన్ లొకేషన్ నుండి ఓ పిక్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ పిక్ లో నిజంగానే రష్మిక చనిపోయినట్టు ఉంది కానీ అది అందరూ అనుకుంటున్నట్టు ‘పుష్ప2’ లోనిది కాదు. ఓ మరాఠీ చిత్రం లోని సన్నివేశానికి సంబంధించిన పిక్. ఆ సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషించింది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Dhanunjaya
  • #Fahadh Faasil
  • #Pushpa 2

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

14 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

15 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

19 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

2 days ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

2 days ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

2 days ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

2 days ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version