Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

  • May 9, 2025 / 07:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన కెరీర్‌లో మళ్లీ హిట్ ట్రాక్‌పైకి రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్ జాతర’ (Mass Jathara)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ, ఈ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ధమాకా’ (Dhamaka) సినిమాతో ఈ జోడీ ఇప్పటికే సూపర్ హిట్ అందుకుంది, ఇప్పుడు ‘మాస్ జాతర’తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Ravi Teja

Ravi Teja Gears Up for a Crazy Script

‘మాస్ జాతర’ కంటెంట్‌లో వైవిధ్యం, రవితేజ ఎనర్జీతో కూడిన మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని టాక్ నడుస్తోంది. ఇటీవల రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోవడంతో, ఈ సినిమా కోసం అతను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది, ఈ చిత్రం రవితేజ ఫ్యాన్స్‌కు కచ్చితంగా మంచి అనుభవాన్ని ఇస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
  • 2 OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!
  • 3 Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

Ravi Teja reduces his remuneration

‘మాస్ జాతర’ తర్వాత రవితేజ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నాడు. సెన్సిబుల్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిశోర్ తిరుమలతో (Kishore Tirumala)  రవితేజ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ వినగానే ఫ్యాన్స్‌లో ఒకరకమైన ఎగ్జైట్‌మెంట్ మొదలైంది, ఎందుకంటే ఇది మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిన సినిమా అని సూచిస్తోంది.

Mass maharaja Ravi Teja new movie update

ఈ సినిమాలో ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju), ‘డ్రాగన్’లో (Return of the Dragon) యూత్‌ను ఆకర్షించిన కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. కిశోర్ తిరుమల ఎప్పుడూ తన సినిమాల్లో లవ్ స్టోరీని ఆకర్షణీయంగా చూపడంలో దిట్ట, ఇప్పుడు రవితేజ మాస్ ఎనర్జీతో ఈ కాంబో ఎలాంటి వినోదాన్ని అందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil Raju) నిర్మించనున్నట్లు సమాచారం, గతంలో ఈ జోడీ మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Bhogavarapu
  • #Mass Jathara
  • #Ravi teja
  • #Sreeleela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 hour ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

24 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

24 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

7 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version