Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Salaar: సలార్ వాయిదాకు కారణాలు అవేనంట..!

Salaar: సలార్ వాయిదాకు కారణాలు అవేనంట..!

  • October 29, 2023 / 11:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: సలార్ వాయిదాకు కారణాలు అవేనంట..!

భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కావాల్సింది. కానీ కొన్ని సినిమాల చాలా సన్నివేశాలు రీ షూట్ చెయ్యాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి అనిపించడం తో డిసెంబర్ 22 వ తారీఖుకి వాయిదా వేశారు మేకర్స్. ఎవరొచ్చినా రాకపోయినా ఆ రోజు సలార్ థియేటర్స్ లోకి వస్తుందని, అడ్డొచ్చిన వాళ్ళను తొక్కుకుంటూ వెళ్తుందని అభిమానులు గర్వంగా చెప్పుకున్నారు.

కానీ లేటెస్ట్ గా మారుతున్న సమీకరణాలు చూస్తుంటే (Salaar) ‘సలార్’ చిత్రం డిసెంబర్ 22 న కూడా విడుదలయ్యే ఛాన్స్ లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇది ప్రభాస్ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న విషయం. ఎందుకు మళ్ళీ వాయిదా పడబోతోంది అనేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమా విడుదలయ్యే రోజే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖా హీరో గా నటించిన ‘డుంకీ’ చిత్రం విడుదల అవ్వబోతుంది.

వరుసగా రెండు వెయ్యి కోట్ల రూపాయిల సినిమాల తర్వాత రాజ్ కుమార్ హిరానీ లాంటి నెంబర్ 1 డైరెక్టర్ తో షారుఖ్ ఖాన్ చేస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమా మీద కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం వల్ల సలార్ చిత్రానికి బాలీవుడ్ థియేటర్స్ భారీగా తగ్గుతాయి. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ , వైజాగ్ వంటి ప్రాంతాలలో సలార్ చిత్రానికి తక్కువ షోస్ వస్తాయి. అయినా కూడా పర్వాలేదు మేము డిసెంబర్ 22 వ తారీఖునే వస్తామని మేకర్స్ అన్నారు.

కానీ అదే రోజు మరో క్రేజీ మూవీ కూడా విడుదల అవ్వబోతుంది. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన ‘ఆక్వా మ్యాన్’ సీక్వెల్ కూడా డిసెంబర్ 22 వ తేదీన విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రం విడుదలైతే ఓవర్సీస్ లో సలార్ చిత్రానికి భారీగా షోస్ కౌంట్ తగ్గిపోతుంది. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి సలార్ లిమిటెడ్ రిలీజ్ పడితే బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకోవడం అసాధ్యం. అందుకే ఈ సినిమాని సంక్రాంతికి వాయిదా వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

14 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

18 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

19 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

20 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

21 hours ago

latest news

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

31 mins ago
Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

1 hour ago
Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

2 hours ago
Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version