ఈ వారం (OTT) థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. దీంతో జనాలు ఇళ్లల్లో కూర్చుని చూసుకోవడానికి ఓటీటీలో (OTT) కొన్ని కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి : OTT Releases అమెజాన్ ప్రైమ్ వీడియో : 1) చౌర్య పాఠం : స్ట్రీమింగ్ అవుతుంది 2) అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి (Arjun Son Of Vyjayanthi) : ఓవర్సీస్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది […]