Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ప్రభాస్ కు వరుసగా మూడోసారి 200 కోట్ల షేర్ మూవీ దక్కింది..!

ప్రభాస్ కు వరుసగా మూడోసారి 200 కోట్ల షేర్ మూవీ దక్కింది..!

  • September 10, 2019 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ కు వరుసగా మూడోసారి 200 కోట్ల షేర్ మూవీ దక్కింది..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సాహో’. తాజాగా(ఆగష్టు 30న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. అంతటి డిజాస్టర్ టాక్ వచ్చాక ఎంత పెద్ద హీరోకి అయినా కనీసం కలెక్షన్లు రావడం కూడా చాలా కష్టం. ఓపెనింగ్ వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘సాహో’ ఆ తరువాత వీక్ డేస్ లో మాత్రం ఆ ఊపు చూపించలేకపోయాడు. కానీ గత శుక్రవారం కూడా మరో సినిమా లేకపోవడం పైగా ఈ చిత్రం హిందీలో హిట్టయ్యి మంచి కలెక్షన్లు రావడంతో బాగా కలిసొచ్చింది. చెప్పాలంటే హిందీలో మనకంటే ఘోరమైన రివ్యూలు, రేటింగ్ లు ఇచ్చారు. అయినా సరే అక్కడ 130 కోట్లకు పైనే వసూళ్ళు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం కలెక్షన్లు దాదాపు క్లోజింగ్ కు వచేసినట్టే.

saaho-movie-review1

ఇక ‘సాహో’ చిత్రం 10 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 28.79 కోట్లు
వైజాగ్ – 9.65 కోట్లు
సీడెడ్ – 11.84 కోట్లు

saaho-movie-review2
వెస్ట్ – 5.83 కోట్లు
ఈస్ట్ – 7.06 కోట్లు
కృష్ణా – 4.99 కోట్లు

saaho-movie-first-review5
గుంటూరు – 7.96 కోట్లు
నెల్లూరు – 4.13 కోట్లు
———————————————————–
ఏపీ + తెలంగాణ – 80.25 కోట్లు

saaho-movie-first-review2
కర్ణాటక – 16.50 కోట్లు (కరెక్టడ్)
కేరళ – 1.56 కోట్లు
తమిళనాడు – 6.0 కోట్లు

saaho-movie-first-review3
రెస్ట్ ఆఫ్ ఇండియా – 76.62 కోట్లు
ఓవర్సీస్ – 32.49 కోట్లు
————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 213.42 కోట్లు (షేర్)
————————————————————–

saaho-movie-trailer-review2

‘సాహో’ చిత్రానికి 290 కోట్ల వరకూ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం 10 రోజులు పూర్తయ్యేసరికి 213.42 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 77 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే అది అసాధ్యమనే సంగతి ట్రేడ్ పండితులు తేల్చేసారు. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని బట్టి చూస్తే 150 షేర్ కూడా కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్పారు. కానీ హిందీలో ఈ చిత్రం బాగా కలెక్ట్ చేయడంతో 70 శాతం పైనే రికవరీ అయిపొయింది.ఇక ఈ వారం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా ఉంది కాబట్టి ‘సాహో’ నడవడం కష్టమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Saaho Movie
  • #Saaho Movie Collections
  • #Saaho Movie Review
  • #Shraddha Kapoor

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: భారీ భూకంపం.. టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

13 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

14 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

15 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

16 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

16 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

13 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

16 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

18 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

18 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version