Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sai Pallavi: ఆ కారణంగానే విజమ్ దేవర కొండతో ఆ సినిమాకు నో చెప్పినా సాయిపల్లవి?

Sai Pallavi: ఆ కారణంగానే విజమ్ దేవర కొండతో ఆ సినిమాకు నో చెప్పినా సాయిపల్లవి?

  • June 8, 2023 / 08:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Pallavi: ఆ కారణంగానే విజమ్ దేవర కొండతో ఆ సినిమాకు నో చెప్పినా సాయిపల్లవి?

తమిళ అందాల భామ అయిన సాయి పల్లవి.. ‘ఫిదా’ సినిమాతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి. ‘ఫిదా’ సినిమాలో చక్కగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. తన డైలాగ్ డెలివరితో అందమైన నటనతో అందర్ని కట్టిపడేసింది. సాయి పల్లవి చేసిన సినిమాలు కొన్నే అయిన.. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. హావ భావాలను చక్కగా ప్రదర్శించగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ భామ క్రేజ్‌ను చూసిన ‘డియర్‌ కామ్రేడ్’ దర్శక నిర్మాతలు మొదట సాయి పల్లవినే విజయ్ సరసన హీరోయిన్‌గా తీసుకొవాలని అనుకున్నారట.

అందులో భాగంగా సాయిపల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాలో లిప్‌లాక్‌ సీన్లు ఉండటంతో సాయి పల్లవి ‘డియర్ కామ్రెడ్’లో నటించేందుకు ఒప్పుకోలేదట. ముద్దు సీన్లలో తనకు నటించడం అసౌకర్యంగా ఉంటుందని.. అందుచేత విజయ్‌తో ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. దీంతో అప్పటికే ‘గీత గోవిందం’ తో సూపర్ హిట్ వచ్చిన రష్మికను తీసుకున్నారట చిత్ర బృందం. అయితే ఈ ప్రచారంపై హీరోయిన్ సాయిపల్లవి, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు.

డియ‌ర్ కామ్రేడ్ విడుద‌ల అయిన 24 గంట‌ల్లోనే యూట్యూబ్ లో 11 మిలియ‌న్ల వ్యూస్ ను రాబట్టిందట. డియ‌ర్ కామ్రేడ్ టాలీవుడ్ తో పాటు మిగతా మూడు భాషల్లో కూడా భారీ అంచ‌నాలతో విడుద‌లయిన సంగ‌తి తెలిసిందే. ఆ అంచ‌నాల‌ను అందుకోలేక ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రన్ టైం పెద్ద మైనస్ అయితే అసలు కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాకపోవడం, సినిమా చూసినోళ్ళకి నీరసం రావడం మరోమైనస్.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Hero Vijay Deverakonda
  • #Sai Pallavi
  • #Vijay Deverakonda

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version