Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Samantha: ఆ విషయాల్లో హర్ట్ చేయలేక.. సమంత అలాంటి కఠిన నిర్ణయం తీసుకుందట

Samantha: ఆ విషయాల్లో హర్ట్ చేయలేక.. సమంత అలాంటి కఠిన నిర్ణయం తీసుకుందట

  • September 9, 2023 / 08:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ విషయాల్లో హర్ట్ చేయలేక.. సమంత అలాంటి కఠిన నిర్ణయం తీసుకుందట

సమంత.. పరిచయం అవసరం లేని పేరు. స్టార్ హీరోలతో సమానంగా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఈమె నటించే సినిమాలకి కటౌట్లు కూడా పెడుతున్నారు అంటే ఆ విషయాన్ని యిట్టె అర్థం చేసుకోవచ్చు. గతంలో స్టార్ హీరోల సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసిన సమంత.. ఇప్పుడు విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల ‘ఖుషి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసి మెప్పించింది. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..

సమంత (Samantha) వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. గతంలో సమంత.. నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు వీరు చాలా బాగా కలిసున్నారు. కానీ ఎందుకో 2021 లో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు. ఈ విషయం పై సమంతకి అత్యంత సన్నిహితురాలు అయిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ‘విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయం పూర్తిగా సమంతదే..! అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో పెద్ద పేరు ఉంది. సమంత సినిమాల్లో నటించడంతో పాటు..

ఆ కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత కూడా పడింది.అది (Samantha) సమంతకి భారంగా అనిపించింది. కెరీర్లో ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి అనే కోరిక ఆమెకు బలంగా ఉంది. ఆ క్రమంలో కొన్ని సున్నితమైన విషయాల్లో కుటుంబాన్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఉంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సో కెరీర్ గురించే తప్ప.., సమంత – చైతన్య గొడవలు పడి విడిపోయింది అంటూ ఏమీ లేదని సమంత సన్నిహితురాలి కామెంట్స్ బట్టి స్పష్టమవుతుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

trending news

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

30 mins ago
OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

3 hours ago
Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

Coolie Collections : మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కూలీ’

4 hours ago
War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

War 2 Collections : అదిరిపోయిన ‘వార్ 2’ మొదటి రోజు ఓపెనింగ్స్

5 hours ago
Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

2 hours ago
Oka Parvathi Iddaru Devadasulu :’ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ మోషన్ పోస్టర్ విడుదల

Oka Parvathi Iddaru Devadasulu :’ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు’ మోషన్ పోస్టర్ విడుదల

3 hours ago
Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

1 day ago
Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version