Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Animal Movie: వాయిదా పడిన యానిమల్… కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్!

Animal Movie: వాయిదా పడిన యానిమల్… కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్!

  • July 4, 2023 / 04:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Movie: వాయిదా పడిన యానిమల్… కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్!

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి సందీప్ రెడ్డివంగా అనంతరం ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈయన అక్కడి డైరెక్టర్గా సెటిల్ అయిపోయారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ అనే యాక్షన్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా (Animal) పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ విడుదల చేయగా భారీగా స్పందన లభించింది. ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి గల కారణాన్ని డైరెక్టర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా సందీప్ రెడ్డి ఒక వీడియో ద్వారా యానిమల్ సినిమా విడుదల వాయిదా పడటానికి గల కారణం తెలియజేశారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి ఏడు పాటలు ఐదు భాషలలో వర్క్ చేయడానికి కాస్త సమయం పడుతుంది అందుకే ఈ సినిమా విడుదలను వాయిదా వేసామని తెలిపారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమాని తిరిగి వాయిదా వేశామని అయితే ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా విడుదల కాబోతోంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor
  • #Rashmika Mandanna
  • #Sandeep Reddy Vanga

Also Read

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Sandeep Reddy Vanga: ఆ 8 నిమిషాలు లేపేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి వంగా

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

trending news

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

Kingdom Trailer: రాక్షసులందరికీ రాజై కూర్చున్న విజయ్ దేవరకొండ

13 hours ago
HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

18 hours ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

2 days ago

latest news

‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది. సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్

1 hour ago
HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

HariHara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ కి అరుదైన గౌరవం.. ఏకంగా ఢిల్లీ ఏపీ భవన్ లో..!

13 hours ago
Athadu2: మురళీ మోహన్ ఆశపడుతున్నారు కానీ వర్కౌట్ అవుతుందా?

15 hours ago
Chiranjeevi: 40 ఏళ్ళ క్రితం చిరు.. 15 క్రితం పవన్..లను ఇబ్బంది పెట్టిన టైటిల్..!

16 hours ago
Vijay Deverakonda: 36 ఏళ్ల విజయ్‌ పెళ్లి గురించి ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడా? ఆ మాటకు అర్థమదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version