Sanjjanaa Galrani: బేబీ బంప్ ఫోటోషూట్‌లో సంజనా గల్రానీ!

‘బుజ్జిగాడు’ బ్యూటీ సంజనా గల్రానీ ఇప్పుడు నిండు గర్భవతి. అతి త్వరలో ఈమె ఓ బిడ్డకి తల్లి కాబోతుంది. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. 2021 జనవరిలో ఈమె చిరకాల మిత్రుడు డాక్టర్‌ పాషాను రహస్య వివాహం చేసుకుంది సంజన. కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సంజన ఫోటోషూట్‌ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

 

1

2

3

4

5

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus