Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Sundeep Kishan: ఆయన ఉండగానే.. ఆయన టైటిల్ తీసుకోవడం సబబు కాదు!

Sundeep Kishan: ఆయన ఉండగానే.. ఆయన టైటిల్ తీసుకోవడం సబబు కాదు!

  • September 23, 2024 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sundeep Kishan: ఆయన ఉండగానే.. ఆయన టైటిల్ తీసుకోవడం సబబు కాదు!

హీరోలు తమ పేర్లకు ముందు టైటిల్స్/ట్యాగ్స్ యాడ్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. సదరు టైటిల్ గురించి భీభత్సమైన తర్జనభర్జనలు జరిగాక అవి సినిమాల్లో మరియు వాటి పోస్టర్లలో పబ్లిష్ చేస్తారు. చిరంజీవికి  (Chiranjeevi)  “మెగాస్టార్” అనే బిరుదు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో ఆర్.నారాయణమూర్తికి కూడా “పీపుల్స్ స్టార్” అనే బిరుదు కూడా అంతే ఫేమస్. సినిమా పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ ఆ టైటిల్ ఆయనకి తప్ప ఎవరికీ సెట్ అవ్వలేదు.

Sundeep Kishan

ఎందుకంటే.. “రిక్షావోడు, ఎర్ర సైన్యం, చీమల దండు” వంటి సినిమాలతో ఆయన జనాల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి ఆర్.నారాయణమూర్తికి చెందిన “పీపుల్స్ స్టార్” అనే టైటిల్ ను సందీప్ కిషన్ (Sandeep kishan) కి పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అది కూడా ఆర్.నారాయణమూర్తి ఇంకా సినిమాలు చేస్తూ ఉండగా. ఒకవేళ ఆయన లేకుంటే సదరు టైటిల్ ను సందీప్ (Sundeep Kishan) తీసుకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

కానీ.. సందీప్ కిషన్ తన తాజా చిత్రమైన “మజాకా”ను 2025 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించుకునేందుకు విడుదల చేసిన పోస్టర్ లో ఇలా పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అని వేయించుకోవడం ఏమీ బాలేదు. ఒకవేళ ఈ విషయం ఆర్.నారాయణమూర్తి దాకా వెళ్లి ఆయన సర్లే వేసుకోనివ్వండి అన్నా కూడా..

“పీపుల్స్ స్టార్” అనే పేరుకు ఉన్న ప్రాముఖ్యత వేరు, అది కమర్షియల్ సినిమాలు చేస్తున్న సందీప్ కి అనునయించడం అనేది అస్సలు సూట్ అవ్వని విషయం. మరి ఈ విషయాన్ని దర్శకుడు త్రినాథ్ (Trinadha Rao Nakkina)  , హీరో సందీప్ కిషన్ మరోసారి ఆలోచించి ఆ టైటిల్ ను మారిస్తే మంచిది. లేదంటే మాత్రం లేనిపోని అపఖ్యాతిని కొనితెచ్చుకున్నవారవుతారు.

తండేల్ కోసం చైతన్య పడిన కష్టం తెలిస్తే గ్రేట్ అనాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #r narayana murthy
  • #Sandeep Kishan

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

R Narayana Murthy: పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

4 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

4 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

7 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

8 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

2 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

4 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version