మహిళలు ఇప్పుడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతున్నారు. తమ తెలివితేటలతో ఔరా అనిపిస్తున్నారు. స్త్రీలను ప్రోత్సహిస్తే దూసుకు పోతారని, వారి ఆలోచన వినూత్నంగా ఉంటాయని ఇప్పుడే కాదు వందల ఏళ్ల క్రితమే నిరూపణ అయ్యింది. అందుకు నిదర్శనాలుగా నేటికీ కొన్ని కట్టడాలు నిలుస్తున్నాయి.
భారత దేశాన్ని నవాబులు, చక్రవర్తులు పాలించే సమయంలో రాజుల భార్యలు కీలక బాధ్యతలు పోషించేవారు. అంతేకాదు అప్పట్లో అనేక అపురూప కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ సౌందర్యం, పటిష్టత ఈనాటి వారిని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.అలా మహారాణులు కట్టించిన అద్భుత కట్టడాల గురించి తెలుసుకోవాలంటే కింది వీడియోని వీక్షించండి.