Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Shankar: శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ క్లిక్కయితేనే!

Shankar: శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ క్లిక్కయితేనే!

  • January 4, 2025 / 12:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: శంకర్ మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. గేమ్ ఛేంజర్ క్లిక్కయితేనే!

ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శంకర్ (Shankar) , ప్రస్తుతం రామ్ చరణ్‌తో (Ram Charan)   తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ద్వారా తన కెరీర్‌ను ఒక ట్రాక్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. జనవరి 10 విడుదలకానున్న ఈ సినిమా శంకర్‌కు మాత్రమే కాకుండా, దిల్ రాజుకి (Dil Raju) కూడా ఎంతో కీలకం. ఇండియన్ 2 ఎదుర్కొన్న విమర్శల తర్వాత, శంకర్ ఈ ప్రాజెక్ట్‌తో తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

Shankar

ఈ చిత్రం విజయం సాధిస్తే, శంకర్ తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరిపై మరింత స్పాట్‌లైట్ పడుతుంది. ఆ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు టాక్. గేమ్ ఛేంజర్ క్లిక్కయితే ఆ సినిమాను ధైర్యంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రముఖ మధురై ఎంపీ ఎస్. వెంకటేశన్ రాసిన వీరయుగ నాయగన్ వేల్పరి పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని, శంకర్ ఈ సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. చారిత్రాత్మక నేపథ్యం, విజువల్ గ్రాండియర్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ సినిమా కానుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'సిట్టింగ్ రా' అంటూ వేధించాడట..రాను అనడంతో..?
  • 2 తన తండ్రి గురించి కుష్బూ మరోసారి సంచలన వ్యాఖ్యలు!
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్ తో డైరెక్టర్ కన్నుమూత!

Shankar prepares dream project Velpari after Game Changer

2022లోనే ఈ ప్రాజెక్ట్ పట్ల కొన్ని క్లూస్ లీక్ కావడం, ఇప్పుడు వాటి నిజానిజాలు స్పష్టమవడం ఆసక్తి రేపుతోంది. వేల్పరి ప్రాజెక్ట్‌కి ప్రధాన పాత్రలో ఎవరుంటారు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) పేరు తెరపైకి వచ్చింది, ఆయనను కస్టింగ్ చేయాలని శంకర్ యోచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రణవీర్ కుదరకపోతే, మరో ప్రముఖ నటుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కి సౌత్ స్టార్ హీరోలు కూడా అవకాశముండవచ్చు, కానీ వారు ఇప్పటికే బిజీగా ఉండటంతో మరింత చర్చల జరపాల్సి ఉంటుంది. గేమ్ ఛేంజర్ విజయవంతమైతే, శంకర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నట్లు టాక్ ఉంది. ఈ సినిమా కోసం అనిరుద్ (Anirudh Ravichander) సంగీతం అందించే అవకాశం ఉండవచ్చని సమాచారం. మొత్తం మీద, శంకర్ తన అభిమానుల కోసం మరొక మహత్తర విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేల్పరి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

డాకు మహరాజ్ పై నాగవంశీ సంచలన పోస్టు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

related news

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

18 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

24 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

19 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

20 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

20 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

21 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version