Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Shankar: సౌత్ రీమేక్ లో రణవీర్ సింగ్!

Shankar: సౌత్ రీమేక్ లో రణవీర్ సింగ్!

  • April 14, 2021 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar: సౌత్ రీమేక్ లో రణవీర్ సింగ్!

సౌత్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు. దాదాపు పదిహేనేళ్ల కృత విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అపరిచితుడు’ సినిమాను శంకర్ ఇప్పుడు హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సౌత్ లో ‘అపరిచితుడు’ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అప్పట్లోనే ఈ సినిమాను హిందీ వెర్షన్ లో కూడా విడుదల చేశారు.

హిందీ కోసం కొన్ని సీన్లను ప్రత్యేకంగా చిత్రీకరించి.. అక్కడ విడుదల చేసినట్లున్నారు. అలాంటిది ఇప్పుడు రణవీర్ సింగ్ హీరోగా ఆ సినిమాను శంకర్ సరికొత్తగా ఎలా రూపొందిస్తారో చూడాలి. పైగా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను తీయాలనుకుంటున్నారు. ఆల్రెడీ సౌత్ లో సక్సెస్ అయిన కథను మళ్లీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోన్న శంకర్ కి ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శంకర్ చేతిలో ‘ఇండియన్ 2’ సినిమా ఉంది. ఈ సినిమా మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియని పరిస్థితి. అలానే రామ్ చరణ్ హీరో సినిమా చేయబోతున్నట్లు శంకర్ అనౌన్స్ చేశారు. ఇదే సమయంలో ‘అపరిచితుడు’ రీమేక్ అనౌన్స్ చేయడంతో.. ఏది ముందుగా పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు!

In this moment, no one will be happier than me, bringing back the larger than life cinematic experience with @RanveerOfficial in the official adaptation of cult blockbuster Anniyan.@jayantilalgada @PenMovies pic.twitter.com/KyFFTkWGSL

— Shankar Shanmugham (@shankarshanmugh) April 14, 2021

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anniyan
  • #Ram Charan
  • #Ranveer Singh
  • #shankar

Also Read

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

The Girl Friend Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

related news

Ustad Bhagath Singh: నెక్స్ట్‌ మనమే అన్న ఫ్యాన్‌.. అంచనాలు పెంచుకోండి అంటున్న సినిమా టీమ్‌

Chikiri Chikiri: ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’… ఈ మాటలు ఫ్యాషన్‌ అయిపోయాయా?

Chikiri Chikiri Song: చికిరి చికిర్ ఫస్ట్ సింగిల్ వీడియో.. తన చికిరి కోసం చరణ్ స్టెప్పులు!

Peddi Movie: రామ్ చరణ్ “పెద్ది”: చికిరి చికిరి అంటూ వైబ్ క్రియేట్ చేయబోతున్న మెగా పవర్ స్టార్!

AR Rahman: ఏఆర్‌ రెహమాన్‌ ఈవెంట్‌.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి పండేగనట!

Buchi Babu: బుచ్చిబాబు కూడా కొరటాల చేసిన తప్పే చేస్తున్నాడా?

trending news

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

Jatadhara Collections: 2వ రోజు తగ్గిన ‘జటాధర’ కలెక్షన్స్

17 hours ago
The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

17 hours ago
Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

23 hours ago
ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

ఆమెతో 18 ఏళ్ళ పాటు సహజీవనం.. సె*క్స్ లేకపోవడం వల్లనే…?!

1 day ago
Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jatadhara Collections: నిరాశపరిచిన ‘జటాధర’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 day ago

latest news

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

54 mins ago
Buchi Babu Sana: ఓ ‘ఇంటి’వాడైన ‘పెద్ది’ డైరక్టర్‌.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

2 hours ago
Sharwanand: శర్వానంద్‌ మనసు అటువైపు లాగేస్తోందా? రిస్క్‌లెస్‌ ప్లానింగ్‌ చేస్తున్నాడా?

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

3 hours ago
Janhvi Kapoor: నటిస్తే వాళ్లకు నచ్చడం లేదు.. అందాలు ఆరబోస్తే మనవాళ్లకు నచ్చడం లేదు.. ఏంటో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version