Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shekar Glimpse: మర్డర్ మిస్టరీగా ‘శేఖర్’ గ్లిమ్ప్స్..లుక్ తో ఆకట్టుకుంటున్న రాజశేఖర్..!

Shekar Glimpse: మర్డర్ మిస్టరీగా ‘శేఖర్’ గ్లిమ్ప్స్..లుక్ తో ఆకట్టుకుంటున్న రాజశేఖర్..!

  • November 25, 2021 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shekar Glimpse: మర్డర్ మిస్టరీగా ‘శేఖర్’ గ్లిమ్ప్స్..లుక్ తో ఆకట్టుకుంటున్న రాజశేఖర్..!

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో వచ్చిన ‘గ‌రుడ‌వేగ‌’ చిత్రంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మన యాంగ్రీ స్టార్ రాజశేఖర్. అటు తర్వాత ‘కల్కి’ తో కూడా పర్వలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ రాజశేఖర్ జోరు తగ్గలేదు. లేట్ అయినా మంచి మంచి స్క్రిప్ట్ లనే ఎంపిక చేసుకుంటున్నాడు.మరీ ముఖ్యంగా తన వయసుకి తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్నాడు.త్వరలో రాజశేఖర్… `శేఖ‌ర్‌` ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

2018లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘జోసెఫ్’ కు ఇది రీమేక్‌.మొదట లలిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించినా ఇప్పుడు జీవిత రాజ‌శేఖ‌ర్ దర్శకత్వం వహించినట్టు పేరు ఉంది. ఈ విషయాలను పక్కనపెట్టేస్తే కొద్దిసేపటి క్రితం ‘శేఖ‌ర్’ మూవీ గ్లిమ్స్ ను విడుద‌ల చేశారు. అందులో పూర్తిగా నెరిసిన గడ్డం, జుట్టుతో రాజశేఖర్.. కనిపిస్తున్నాడు. అర‌కు శివార్ల‌లోని ఓ తోటలో ఉన్న బంగ్లాలో జరిగిన వృద్ధ దంప‌తుల హ‌త్య నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని ఈ గ్లిమ్ప్స్ ద్వారా స్పష్టంచేశారు.

అనూప్ రూబెన్స్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది.ఇటీవల క్రైమ్ తో కూడుకున్న కథాంశంతో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్లకి మంచి డిమాండ్ ఉంది. పైగా ఈ సినిమా మలయాళంలో హిట్టు కాబట్టి.. ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్లిమ్ప్స్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aathmeeya Rajan
  • #Jeevitha Rajashekar
  • #Rajashekar
  • #Shekar
  • #Shivathmika Rajashekar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version