శ్రియ శరన్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నటనతో , అందంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని అందరి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి క్రేజ్ ఎక్కువే. ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈమె షేర్ చేసినా లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :