నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి నిర్మించాడు. టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టే మొదటి రోజు ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. డిసెంబర్ 24 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ఒకసారి ఈ చిత్రం బిజినెస్ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 5.5 cr |
సీడెడ్ | 3.5 cr |
ఉత్తరాంధ్ర | 4 cr |
ఈస్ట్ | 2.7 cr |
వెస్ట్ | 2.2 cr |
గుంటూరు | 2.5 cr |
కృష్ణా | 2.3 cr |
నెల్లూరు | 1.6 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 24.3 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.8 cr |
ఓవర్సీస్ | 3.8 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 29.9 కోట్లు(షేర్) |
శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని చాలా వరకు నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.30 కోట్ల షేర్ ను రాబట్టాలి. పోటీగా పుష్ప, అఖండ చిత్రాలు ఉన్నాయి. కొత్త సినిమాలు ఇంకా రిలీజ్ అవుతున్నా ఈ పెద్ద చిత్రాలే ఇంకా భారీగా కలెక్ట్ చేస్తున్నాయి.వీటి పోటీని తట్టుకొని నిలబడాలి అంటే శ్యామ్ సింగ రాయ్ బ్లాక్ బస్టర్ టాక్ ను రాబట్టుకోవాలి.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!g>