Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sonu Sood: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్.!

Sonu Sood: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్.!

  • September 23, 2024 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రశంసలు కురిపించిన సోనూ సూద్.!

వైసీపీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడుదల పొంది వంద రోజులు కావస్తోంది. ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అద్భుతం అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నటుడు సోనూసూద్ (Sonu Sood) కూడా చంద్రబాబు ప్రభుత్వం గురించి గొప్పగా వివరించి ప్రశంసించారు. ఓ వీడియో ద్వారా సోనూ సూద్.. చంద్రబాబు వంద రోజుల పాలనపై స్పందించారు. అతను మాట్లాడుతూ… “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు ఆనందంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

Sonu Sood

ఈ 100 రోజుల పాలనతోనే ‘మేము సురక్షితంగా ఉన్నాము’ అనే నమ్మకం… ప్రజలకు కల్పించడంలో చంద్రబాబు చేసిన కృషి విజయవంతం అయ్యింది. ఆయన విజన్ తో రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు చంద్రబాబు. ఒకప్పటి చంద్రబాబు పాలన మళ్ళీ గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు రూపంలో మంచి రోజులు వచ్చాయి. ప్రజలు కూడా ఆయన విధానాలను విశ్వసిస్తున్నారు. త్వరలోనే ఆయన్ని కలవాలనే ఆసక్తి నాలో ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు నా వంతు సాయం నేను కూడా చేస్తాను” అంటూ సోనూ సూద్ (Sonu Sood) ప్రశంసల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు అనేది వాస్తవం.’రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి, వ్యవస్థలను నాశనం చేసింది ఆ ప్రభుత్వం.

గత పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుతున్నామని.. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతున్నామని’ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మాటను నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్నారు.

‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #Sonu Sood

Also Read

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

related news

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

trending news

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

10 hours ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

11 hours ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

12 hours ago
Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

21 hours ago

latest news

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

14 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

17 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

19 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

20 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version