Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Sonu Sood: చదువుకు సాయం చేయాలని కోరిన విద్యార్థిని.. సోనూసూద్ రియాక్షన్ ఇదే!

Sonu Sood: చదువుకు సాయం చేయాలని కోరిన విద్యార్థిని.. సోనూసూద్ రియాక్షన్ ఇదే!

  • July 20, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: చదువుకు సాయం చేయాలని కోరిన విద్యార్థిని..  సోనూసూద్ రియాక్షన్ ఇదే!

కరోనా సమయంలో రియల్ హీరోగా పేరు తెచ్చుకుని సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేసి వార్తల్లో నిలిచారు. సోనూసూద్ కు తెలుగులో ఆఫర్లు తగ్గినా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత కూడా సోనూసూద్ (Sonu Sood) సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వార్తల్లో నిలిచారు. ఈ కార్యక్రమాల కోసం సోనూసూద్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. తాజాగా ఏపీకి చెందిన విద్యార్థిని ఒకరు నా చదువుకు హెల్ప్ చేయండి సార్ అంటూ సోనూసూద్ ను సహాయం కోరగా సోనూసూద్ నుంచి వెంటనే రిప్లై వచ్చింది.

” నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు.. కాలేజ్ కు వెళ్లడానికి సిద్ధంగా ఉండు” అని సమాధానం ఇచ్చారు. సోనూసూద్ ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సోనూసూద్ తెలుగులో మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సోనూసూద్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇతర ఇండస్ట్రీలలో మాత్రం సోనూసూద్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చాయని సమాచారం అందుతోంది. సోనూసూద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేద విద్యార్థులకు సహాయం చేసే మంచి మనస్సు ఉన్న సోనూసూద్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనూసూద్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

సోనూసూద్ చేస్తున్న సాయాలను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోనూసూద్ వర్షంలో తడుస్తున్న ఫ్యాన్స్ ను ఆప్యాయంగా పలకరించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. సోనూసూద్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

Thank you Devi for all the love. Study well.
Your college admission is done.
Let’s make this Andhra girl shine and make her family proud. Thanks @ncbn for the guidance.
बेटी पढ़ाओ बेटी बचाओ https://t.co/2JqbZXJHCn pic.twitter.com/Xh5c9Z8Ms6

— sonu sood (@SonuSood) July 20, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonu Sood

Also Read

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

related news

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

trending news

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

3 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

4 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

5 hours ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

11 hours ago

latest news

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

8 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

15 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version