Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కె. రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పిన తక్కువే !

కె. రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పిన తక్కువే !

  • February 8, 2017 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కె. రాఘవేంద్రరావు గురించి ఎంత చెప్పిన తక్కువే !

తెలుగు చిత్రాలను కమర్షియల్ బాట పట్టించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. సినీ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి చిత్ర సీమలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన అత్యధిక సక్సస్ రేటు ని సాధించుకున్నారు. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆయన డైరక్ట్ చేసిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా 10 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

అడవిరాముడుRaghavendra Raoకె.రాఘవేంద్రరావు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి జ్యోతి, అమర దీపం వంటి చిత్రాలను రూపొందించి దర్శకుడిగా నిరూపించుకున్నారు. అడవి రాముడు చిత్రంతో కలక్షన్ల వార్హమా కురిపించారు. మహానటుడు ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం 4 కోట్లు రాబట్టింది. 32 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. నాలుగు సెంటర్స్ లో 365 రోజులు ప్రదర్శితమై రికార్డ్ సృష్టించింది.

మాస్టార్జీRaghavendra Raoటాలీవుడ్ లో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో దర్శకేంద్రుడు బాలీవుడ్ లో సినిమాలను తెరకెక్కించారు. రాజేష్ ఖన్నా, శ్రీదేవీ హీరో హీరోయిన్లుగా మాస్టార్జీ అనే హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

జానకి రాముడుRaghavendra Raoజన్మజన్మల బంధం కథాంశంతో జానకి రాముడు తీసి అక్కినేని నాగార్జునకు మరుపురాని హిట్ ని అందించారు. 1988 లో వచ్చిన ఈ మూవీ కె రాఘవేంద్ర రావు శతదినోత్సవ చిత్రాల జాబితాలో చేరింది.

జగదేక వీరుడు అతిలోక సుందరిRaghavendra Raoదేవ కన్యకు మనిషికి మధ్య ప్రేమ కథను నడిపి తెలుగు ప్రేక్షకులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన ఈ చిత్రం అనేక థియేటర్లలో వందరోజులు ప్రదర్శితమైంది.

పెళ్లిసందడిRaghavendra Raoభారీగా బడ్జెట్ పెట్టగల నిర్మాతలు క్యూలో ఉన్నా, స్టార్ హీరోలు సైతం కథ వినకుండా డేట్స్ వినడానికి ఆసక్తి చూపిస్తున్నా.. అవేమి పట్టించుకోకుండా తన మనసుకు నచ్చిన కథతో పెళ్లి సందడి సినిమా తీశారు. అన్ని తానై నడిపించారు. ఇందులోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు.

ఆయన పరిచయం చేస్తే స్టార్Raghavendra Raoసూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు మహేష్ బాబుని కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరోగా పరిచయం చేశారు. రాజకుమారుడిగా వచ్చిన ప్రిన్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చి స్టైలిష్ స్టార్ గా ఎదిగారు.

భక్తి సినిమాలకు బ్రాండ్Raghavendra Raoకేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావే తీయాలి అనే పేరును దక్కించుకున్నారు. అయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి వంటి భక్తి రసాత్మక చిత్రాలు అందరినీ అలరించాయి. కమర్షియల్ గా విజయాన్ని సాధించాయి.

పూలు, పళ్లుRaghavendra Raoతెలుగు సినిమా అంటే పాటలు ఫైట్లు ఎలాగో.. రాఘవేంద్ర రావు సినిమా అంటే పూలు పళ్లు తప్పకుండా ఉండాల్సిందే. హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడికి మించిన వారులేరు. అందుకే తెలుగు నాయికలు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించాలని ఆశపడుతుంటారు.

టీటీడీ బోర్డు మెంబర్Raghavendra Raoఏడుకొండల స్వామికి భక్తుడైన రాఘవేంద్ర రావు రెండేళ్లుగా తిరుమ తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ బాధ్యతలు నెరవేరుస్తూనే ఇప్పుడు ఆ శ్రీనివాసుడిపై ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని తెరకెక్కించారు. తన ప్రతిభకు నేటి సాంకేతికతను వినియోగించుకొని తీసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉంది.

చివరి సినిమా కాదుRaghavendra Raoఓం నమో వెంకటేశాయ.. రాఘవేంద్ర రావు చివరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదు. ఈ వార్తను దర్శకేంద్రుడు ఖండించారు. భక్తి సినిమా అనే కాదు. ఏ కథ అయినా నచ్చితే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavi Ramudu Movie
  • #Annamaya Movie
  • #Director Raghavendra Rao
  • #Janaki Ramudu Movie
  • #K Raghavendra Rao

Also Read

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

related news

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Ustaad Bhagat Singh: పెద్ద స్టేట్‌మెంటే.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’పై నిర్మాతల నమ్మకమేంటి?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Prabhas: ప్రభాస్‌ లేకుండా ప్రభాస్‌ సినిమా ఓపెనింగ్‌.. ఏం జరుగుతోంది? ఎందుకు రాలేదు?

Rahul Sipligunj: కాబోయే భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్…..

Rahul Sipligunj: కాబోయే భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్…..

Sankranti: ‘రాజు’ గారి ప్లాన్ మారింది.. పండగ రేసులో వెనకడుగు?

Sankranti: ‘రాజు’ గారి ప్లాన్ మారింది.. పండగ రేసులో వెనకడుగు?

Manchu Manoj: సినిమా పరిశ్రమలో మరో ఆర్ట్‌ పట్టుకున్న మంచు మనోజ్‌.. పేరేంటి, పనేంటి?

Manchu Manoj: సినిమా పరిశ్రమలో మరో ఆర్ట్‌ పట్టుకున్న మంచు మనోజ్‌.. పేరేంటి, పనేంటి?

Tollywood: ఇంకేంటి మరి… టికెట్‌ రేట్లు తగ్గిస్తున్నారా? స్నాక్స్‌ ధరలు కంట్రోల్‌ చేస్తున్నారా?

Tollywood: ఇంకేంటి మరి… టికెట్‌ రేట్లు తగ్గిస్తున్నారా? స్నాక్స్‌ ధరలు కంట్రోల్‌ చేస్తున్నారా?

trending news

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

1 day ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

1 day ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

1 day ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

Janhvi Kapoor: జాన్వీ డ్రెస్‌ ధర మరో పేలింది.. అందగత్తె డ్రెస్‌కి అంత ధర పెట్టాలా? ఎంతో తెలుసా?

6 hours ago
Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

Dharmendra: బాలీవుడ్ ‘హీమ్యాన్’.. సీనియర్ స్టార్ ధర్మేంద్ర మృతి

7 hours ago
Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

8 hours ago
Brahmanandam: ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ… క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏం చెప్పారంటే?

Brahmanandam: ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ… క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏం చెప్పారంటే?

8 hours ago
IBOMMA RAVI: ఐబొమ్మ రవి పాపం.. దోస్తులకు శాపం!

IBOMMA RAVI: ఐబొమ్మ రవి పాపం.. దోస్తులకు శాపం!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version