Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » వంద కోట్లు వసూలు చేసిన స్పైడర్!

వంద కోట్లు వసూలు చేసిన స్పైడర్!

  • October 4, 2017 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వంద కోట్లు వసూలు చేసిన స్పైడర్!

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ గత నెల 27 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్లు  హౌస్ ఫుల్ కలక్షన్స్ సాధిస్తున్నాయి. ఫస్ట్ డే నే ప్రపంచవ్యాప్తంగా 41.50 కోట్లు వసూలు చేసిన స్పైడర్.. వీకెండ్ పూర్తయ్యేసరికి 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఐదురోజుల్లోనే మహేష్ మూవీ ఈ ఫీట్ సాధించడం అరుదైన విషయం. రెండు భాషల్లో నిర్మితం కావడం వల్ల మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఈ మార్క్ ని అవలీలగా చేరుకోగలిగిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక కలక్షన్స్ విషయానికి వస్తే ఆదివారం నాటికీ స్పైడర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 52 కోట్లు, తమిళనాడు, కర్ణాటకల్లో 33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ వీకెండ్ నాటికీ 150 కోట్లను సులువుగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Bharath
  • #Harris Jayaraj
  • #Mahesh Babu
  • #Priyadarshi Pullikonda

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Tollywood: స్టార్ హీరోల సమ్మర్ విరామం.. ఎవరెవరు బ్రేక్‌లో ఉన్నారు?

SSMB 29 : నెల జీతాలకి పనిచేస్తున్న రాజమౌళి- మహేష్..!

Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

Rajamouli: నెంబర్ వన్ గేమర్ తో జక్కన్న.. మహేష్ సినిమా కోసమేనా?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

13 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

2 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

5 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

6 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version