Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Srinidhi Shetty: నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారు.. నేనెందుకు వదలుకుంటా?

Srinidhi Shetty: నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారు.. నేనెందుకు వదలుకుంటా?

  • April 27, 2025 / 06:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinidhi Shetty: నేను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారు.. నేనెందుకు వదలుకుంటా?

గతకొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ‘రామాయణ’ లాంటి పెద్ద సినిమాను ‘కేజీయఫ్‌’  (KGF)  భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)  వదులుకుంది అనేది ఆ రూమర్ల సారాంశం. అంత పెద్ద వదులుకోవడం, ఆ విషయం ఆమెనే చెప్పింది అనడంతో ఆ విషయం వైరల్‌గా మారింది. మరి నిజంగానే ఆమె ఆ సినిమాను వదలుకుందా అనే చిన్న డౌట్‌ చాలామంది మనసులో ఉండే ఉంటుంది. అలా డౌట్‌ పడినవాళ్లకు క్లారిటీ వచ్చేసింది.

Srinidhi Shetty

Srinidhi Shetty responds on rumours

మీరు డౌట్‌ పడిన మాట వాస్తవమే. అంత పెద్ద సినిమా అవకాశం ఆమెకు వస్తే వదులుకోలేదు. టీమే ఆమెను ఎంపిక చేయలేదు. ఈ మాటను ఇప్పుడు క్లియర్‌గా శ్రీనిధి శెట్టినే చెప్పుకొచ్చింది. ‘రామాయణ’ సినిమాను తాను వదులుకోలేదని, ఆ సినిమా విషయంలో తాను చెప్పింది మీడియాలో మరో రకంగా వెళ్లిందని క్లారిటీ ఇచ్చింది. తాను సీత పాత్రను వద్దనుకున్నాన్నది నిజం కాదని, అలాంటి గొప్ప పాత్రను వద్దనుకోవడాని అసలు తానెవరు అని తిరిగి ప్రశ్నించింది శ్రీనిధి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Srinidhi Shetty missed Sai Pallavi role due to Yash

‘రామాయణ’ సినిమాలో సీత పాత్ర కోసం ఆడిషన్‌ ఇచ్చాను అనే మాట ఒక్కటే నిజమని తేల్చి చెప్పింది. తనతోపాటు సాయిపల్లవి  (Sai Pallavi) , ఆలియా భట్‌ (Alia Bhatt) లాంటి వాళ్లు కూడా ఆడిషన్‌కు వచ్చారని.. ఆఖరికి సాయిపల్లవి ఓకే అయింది అని శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది. అంత పెద్ద పాత్ర కోసం ఆడిషన్‌కు పిలవడమే నాకు పెద్ద విషయం అని కూడా చెప్పింది. ఆడిషన్‌కి వెళ్లి వచ్చిన తర్వాత టీమ్‌ నుండి సమాచారం రాలేదని మాత్రం చెప్పింది.

అంటే సెలక్ట్‌ అవ్వన్నట్లు కూడా సమాధానం రాకపోవడం ఏంటి అనేది మరో చర్చ. శ్రీనిధి శెట్టి ప్రస్తుతం నేను తెలుగులో సిద్ధు జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తోంది. ‘జాక్‌’ సినిమా తర్వాత సిద్ధు నుండి రానున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చాలా హైలో ఇన్నాళ్లు షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు కాస్త లోలో ఉంది అంటున్నారు. కారణం ‘జాక్‌’ (Jack) రిజల్ట్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పెద్దగా పికప్ అయ్యింది ఏమీ లేదుగా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Srinidhi Shetty

Also Read

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

related news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

20 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

20 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

20 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

4 hours ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

24 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version