Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: ఆ వ్యక్తి నరకం చూపించారన్న రాజమౌళి.. అంతలా భయపడ్డారా?

Rajamouli: ఆ వ్యక్తి నరకం చూపించారన్న రాజమౌళి.. అంతలా భయపడ్డారా?

  • September 14, 2024 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆ వ్యక్తి నరకం చూపించారన్న రాజమౌళి.. అంతలా భయపడ్డారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి (S. S. Rajamouli)  స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. ఒక్కో సినిమాకు రాజమౌళి మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంటున్నా సినిమా రిజల్ట్ రూపంలో ఆ కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తోంది. అయితే బాహుబలి (Baahubali)  సినిమాను జక్కన్న రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించడానికి దర్శకుడు రాఘవేంద్రరావు కారణమట. బాహుబలి మూవీ స్క్రిప్ట్ ను విన్న తర్వాత ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని రాఘవేంద్ర రావు  (Raghavendra Rao) రాజమౌళికి సూచనలు చేయగా ఆ సూచనలను జక్కన్న సైతం అంగీకరించారట.

Rajamouli

అయితే ఒకానొక సమయంలో రాఘవేంద్రరావు నరకం చూపించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు దగ్గర రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి తర్వాత రోజుల్లో సీరియల్ డైరెక్టర్ గా, సినిమా డైరెక్టర్ గా పని చేశారు. ఒకానొక సమయంలో రాఘవేంద్రరావు గారు గారిని కలవడానికి వెళ్లగా ఆయన అప్పుడే బయటకు వెళ్తున్నారని ఆయన డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడంతో నాకు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాలేదని జక్కన్న తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భయం భయంగానే ఫ్రంట్ డోర్ తీసి ఆయన పక్కన కూర్చున్నానని రాజమౌళి వెల్లడించారు. ఆ సమయంలో తాను నరకం చూశానని జక్కన్న కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రాఘవేంద్రరావు అంటే రాజమౌళికి ఇంత భయమా అని అభిప్రాయపడుతున్నారు. మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీ వచ్చే ఏడాది మొదలుకానుండగా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉంది.

ఈ ఏడాది ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రొమాంటిక్ సీన్స్ అంత ఈజీ కాదన్న తంగలాన్ నటి.. అలా చెప్పడంతో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Raghavendra Rao
  • #S. S. Rajamouli

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

26 seconds ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

13 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

18 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

21 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

15 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

15 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

15 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

17 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version