Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Shaakuntalam Movie: గుణశేఖర్ మూవీలో బన్నీ కొడుకా..? ఎన్టీఆర్ కొడుకా..?

Shaakuntalam Movie: గుణశేఖర్ మూవీలో బన్నీ కొడుకా..? ఎన్టీఆర్ కొడుకా..?

  • June 8, 2021 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaakuntalam Movie: గుణశేఖర్ మూవీలో బన్నీ కొడుకా..? ఎన్టీఆర్ కొడుకా..?

స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైథలాజికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని గుణశేఖర్ భావిస్తున్నారు. దేవ్ మోహన్ ఈ సినిమాలో దుశ్యంతుడిగా నటిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. మొదట ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం పలువురు హీరోయిన్లను పరిశీంచిన గుణశేఖర్ చివరకు సమంతను ఫైనల్ చేశారు.

ఈ సినిమాలోని పాత్ర కోసం సమంత ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా సెట్ పనులు జరుగుతుండగా ప్రభుత్వం అనుమతులు ఇస్తే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఒక పాత్ర స్టార్ కిడ్ ను డిమాండ్ చేస్తుందని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఆ పాత్రకు ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని చెప్పారు. అయితే ఇంటర్వ్యూయర్ ఎన్టీఆర్ కొడుకుకు ఛాన్స్ ఇస్తారా..?

బన్నీ కొడుకుకు ఛాన్స్ ఇస్తారా..? అని గుణశేఖర్ ను అడగగా గుణశేఖర్ సమాధానం దాటవేశారు. గుణశేఖర్ కు అటు ఎన్టీఆర్ తోనూ, ఇటు బన్నీతోనూ మంచి అనుబంధం ఉంది. గుణశేఖర్ అడిగితే ఇద్దరు హీరోలు నో చెప్పే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి. మరి ఏ హీరో కొడుకును గుణశేఖర్ నటింపజేస్తారో చూడాల్సి ఉంది. బన్నీ కొడుకు లేదా ఎన్టీఆర్ కొడుకు నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ayyan
  • #Gunasekhar
  • #Jr Ntr
  • #Shakunthalam

Also Read

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

related news

ఫామ్‌లో లేని బాలీవుడ్‌ హీరోయిన్‌ని ఓకే చేసిన బన్నీ – లోకేశ్‌ కనగరాజ్‌

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Allu Arjun: ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్స్.. రెండూ ఒకేలా ఉండకుండా..

Maruthi: చిరు, అల్లు అర్జున్ ఎలా ఛాన్స్ ఇస్తారు?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ పై అల్లు అర్జున్ రివ్యూ.. ఇది బ్లాక్ బస్టర్ కాదు

Allu Arjun: బన్నీ వెళ్లినా అక్కడ ఎవరు పట్టించుకోలేదా?

trending news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 mins ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

4 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

6 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

1 day ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago

latest news

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

11 mins ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

22 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

26 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

50 mins ago
Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version