Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » ‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్‌ మొదలు.. ఆ పుకార్లకు చెక్‌ పెడుతూ..!

‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్‌ మొదలు.. ఆ పుకార్లకు చెక్‌ పెడుతూ..!

  • February 4, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘టాక్సిక్’ కొత్త షెడ్యూల్‌ మొదలు.. ఆ పుకార్లకు చెక్‌ పెడుతూ..!

యశ్‌ (Yash) సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. ‘కేజీయఫ్‌’ (KGF2) సినిమాల తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న తర్వాత ఆయన ‘టాక్సిక్‌’ (Toxic)  అనే సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే ప్రకటన తర్వాత సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయమే తీసుకున్నారు. తీరా మొదలుపెట్టాక ఏదో సమస్య వచ్చిందని, సినిమా షూటింగ్‌ ఆపేశారని, ఇప్పటివరకు తీసిన రషెస్‌ అంటే వేస్ట్ అయ్యాయని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ తప్పు అని టీమ్‌ చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Toxic

is Kiara Advani out of toxic

ఎందుకంటే సినిమా కొత్త షెడ్యూల్‌ను టీమ్‌ స్టార్ట్‌ చేసింది. కియారా అడ్వాణీ (Kiara Advani), నయనతార (Nayanthara), హ్యుమా ఖురేషి (Huma Qureshi), తారా సుతారియా  (Tara Sutaria)  తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బెంగళూరులో నాలుగో షెడ్యూల్‌ ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా సినిమా సెట్‌లోకి అడుగుపెట్టినట్లు శాండిల్‌వుడ్‌ సమాచారం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఉంటుంది అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

Star actress in Yash's toxic sets

ప్రస్తుతం ఆ సెట్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. త్వరలో వీరికి కియారా అడ్వాణీ వచ్చి చేరుతుంది అని అంటున్నారు. ఆమె వస్తే రీసెంట్‌ రూమర్‌పై మరో క్లారిటీ కూడా వచ్చేస్తుంటుంది. ఆమె నటన పట్ల దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ (Geetu Mohandas), యశ్‌ సంతృప్తిగా లేరని, ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటారు అని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్లీ షూట్‌కి వస్తే అవన్నీ పుకార్లు అని తేలిపోతాయి.

‘టాక్సిక్‌’ సినిమా టీమ్‌కి నటి హ్యుమా ఖురేషి తన కొత్త పుస్తకం జెబా కాపీల్ని ఇచ్చిందని చెబుతున్నారు. దాని వల్లే నయనతార ఈ సినిమా సెట్‌లోకి వచ్చిందని తెలిసింది. ఆమె ఆ పుస్తకం కాపీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తద్వారా సెట్స్‌లో నయన్‌ కూడా ఉందని లెక్కలేస్తున్నారు శాండిల్‌ వుడ్‌ ప్రేక్షకులు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా పూర్తి పేరు ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Huma Qureshi
  • #kareena kapoor
  • #Nayanthara
  • #Toxic
  • #Yash

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

trending news

3 hours ago

4 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

5 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

6 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

7 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

10 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

12 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version