Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Animal Movie: ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే యానిమల్ లో రష్మికకు ఛాన్స్ వచ్చిందా..!

Animal Movie: ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే యానిమల్ లో రష్మికకు ఛాన్స్ వచ్చిందా..!

  • November 25, 2023 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Movie: ఆ హీరోయిన్ నో చెప్పడం వల్లే యానిమల్ లో రష్మికకు ఛాన్స్ వచ్చిందా..!

రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా యానిమల్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో సూపర్ క్రేజ్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 1న భారీగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రచార చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో.. టీమ్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

అయితే ఈ ట్రైలర్ (Animal) యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. యానిమల్ ట్రైలర్ హిందీ వెర్షన్ కు 48 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యానిమల్ తెలుగు ట్రైలర్ కు మాత్రం కేవలం 6.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు మూవీ టీం . కాగా ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ పేరు వైరల్ గా మారింది .

నిజానికి సందీప్ రెడ్డి వంగాకు ఈ పాత్రలో రష్మిక మందన్నాను పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదట . ఈ పాత్ర కోసం పరిణితి చోప్రాను కథానాయికగా అనుకున్నారట . ముందే ఆమెను సంప్రదించారట. అయితే అప్పటికే దర్శకుడు ఇంతియాజ్ తదుపరి ప్రాజెక్టులు ఆమె నటిస్తూ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకుందట ఈ విషయాన్ని స్వయాన ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో సందీప్ రెడ్డి వంగానే చెప్పుకు రావడం గమనార్హం.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Parineeti Chopra
  • #Ranbir Kapoor
  • #Rashmika

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

14 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

3 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

10 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

11 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

12 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version