Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Devara: దేవర గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. డైరెక్టర్ కొడుకు అలా అన్నారా?

Devara: దేవర గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. డైరెక్టర్ కొడుకు అలా అన్నారా?

  • September 23, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. డైరెక్టర్ కొడుకు అలా అన్నారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ నెలలో విడుదల కానున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ దేవర (Devara) అనే సంగతి తెలిసిందే. బిజినెస్ పరంగా భారీ సినిమాలలో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. దేవర సినిమాను ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు చూశారని తెలుస్తోంది. ఈ సినిమాను చూసిన వ్యక్తుల జాబితాలో ఒక స్టార్ డైరెక్టర్ కొడుకు కూడా ఉన్నారని భోగట్టా.

Devara

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న దర్శకుని కొడుకు దేవర గురించి స్పందిస్తూ ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ అద్భుతంగా ఉందని చివరి 20 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పారని తెలుస్తోంది. సినిమాలో షార్క్ ఎపిసోడ్ కూడా కథ పరంగా ఎంతో కీలకం అని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

దేవర గురించి ఇండస్ట్రీ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేవర పాత్ర మరణంతో ముడి పడి ఉండేలా ఈ సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. దేవర సినిమా కథ, కథనం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. దేవర1 ఇతర భాషల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.

స్టార్ డైరెక్టర్ కొడుకు దేవర సినిమా గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడం అంటే ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. దేవర1 విడుదలైన తర్వాత కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ జరిగేలా మేకర్స్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దేవర పోస్టర్లు సైతం సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి. దేవర1 సంచలనాలు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర1లో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నారు.

దేవర విషయంలో సెంటిమెంట్ ఫాలో అయితే బెటర్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

20 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

23 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

1 day ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 hour ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

2 hours ago
Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version