Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కి సినిమాలో కమల్ నటించకపోతే ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ దక్కేదా?

Kalki 2898 AD: కల్కి సినిమాలో కమల్ నటించకపోతే ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ దక్కేదా?

  • August 3, 2024 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కి సినిమాలో కమల్ నటించకపోతే ఆ ప్రముఖ నటుడికి ఛాన్స్ దక్కేదా?

కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ప్రధానంగా ఈ సినిమాలో నటించిన ప్రభాస్ (Prabhas) , కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్(Amitabh Bachchan) , దీపిక (Deepika Padukone)  తమ అద్భుతమైన నటనతో సినిమా స్థాయిని పెంచేశారు. అయితే యాస్కిన్ రోల్ కు ఒకవేళ కమల్ నో చెప్పి ఉంటే ఆ పాత్రలో మోహన్ లాల్ (Mohan Lal) నటించేవారట.

కల్కి 2898 ఏడీ సినిమాలో భాగమైన సినిమా యూనిట్ కు చెందిన ఒక ఆర్టిస్ట్ ఈ విషయాలను వెల్లడించారు. కల్కి సినిమాలో యాస్కిన్ రోల్ కోసం మొదట కమల్ హాసన్ ను సంప్రదించగా ఆయన సమయం కావాలని చెప్పారని ఒకవేళ కమల్ నో చెబితే ఆ పాత్రకు మోహన్ లాల్ ను సంప్రదించాలని అనుకున్నామని ఆ ఆర్టిస్ట్ పేర్కొన్నారు. చివరి క్షణంలో కమల్ ఈ సినిమాకు ఓకే చెప్పడంతో చిత్ర బృందం కూడా కమల్ కు ఓటేసిందని ఆ ఆర్టిస్ట్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తిరగబడర సామి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 శివం భజే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అలనాటి రామచంద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

కల్కి సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని ఆ ఆర్టిస్ట్ వెల్లడించారు. మరోవైపు కల్కి1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో కల్కి సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించాల్సిన బాధ్యత నాగ్ అశ్విన్ పై ఉంది. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ (Nag Ashwin) మరిన్ని ప్రపంచాలను క్రియేట్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కల్కి 2898 ఏడీ సినిమా కథ, కథనం మాత్రం అద్భుతం అని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. కల్కి సినిమాలో గెస్ట్ రోల్స్ లో నటించిన నటులు సైతం తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రభాస్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ తో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Mohanlal
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

సినిమా పరిశ్రమలో మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి!

సినిమా పరిశ్రమలో మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు.. వేవ్స్ సమ్మిట్‌లో మెగాస్టార్ చిరంజీవి!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

13 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

2 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

5 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

6 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

6 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version