Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » OG Movie: ఓజీలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్ అంట..!

OG Movie: ఓజీలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్ అంట..!

  • November 2, 2023 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ఓజీలో ఆ స్టార్ హీరో గెస్ట్ రోల్ అంట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓజి. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్ డేట్స్ అన్నీ సినిమాకు ఓ రేంజ్ హైప్స్ తీసుకొస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే మరో అప్ డేట్ ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది.

ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన స్టార్ హీరో సూర్య. ఈ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఇక ఇప్పటికే సూర్య.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో చేసిన రోలెక్స్ పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఓజీ సినిమాలో కూడా ఆయన ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కూడా 10 నిమిషాలే ఉండనుందట.

ఈ సినిమాలో (OG Movie) ఒక కీలకపాత్ర ఉండటం తో అందుకు సూర్య అయితే ఈ పాత్ర తగిన న్యాయం జరుగుతుందని డైరెక్టర్ ఆయను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది సస్పెన్స్‎గా ఉంచి థియేటర్‎లోనే ఈ క్యారెక్టర్ ని రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. అందుకే ఎక్కడ ఈ క్యారెక్టర్ కు సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమాలో సూర్య చేస్తున్న ఈ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని లీకులు అయితే వస్తున్నాయి.

ఇప్పటికే సినిమాలో సూర్యకి సంబంధించిన ఎపిసోడ్‎ని షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. సూర్య కూడా ఐదు రోజులు ఈ సినిమా కోసం తన కాల్షీట్లు కేటాయించినట్లు తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది.. కాబట్టి ఈ సినిమాలో సూర్యని తీసుకుంటే తమిళ్ మార్కెట్ కూడా వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశంతో దర్శకుడు సూర్యని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan

Also Read

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

related news

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

trending news

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

5 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

5 hours ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

7 hours ago
Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

8 hours ago
Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

8 hours ago

latest news

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

Pradeep Ranganathan: ఈ ఫీట్‌ చేయబోయే మూడో హీరో ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి ఇద్దరెవరంటే?

8 hours ago
Jagapathi Babu: రీసెంట్‌గా ఇల్లు అమ్మేసిన జగపతి బాబు.. ఏం జరిగింది? ఎందుకమ్మేశారు?

Jeethu Joseph: జీతూ జోసెఫ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌. ‘దృశ్యం 3’ ఎలా ఉంటుందో చెప్పి షాక్‌!

9 hours ago
Paradha: రివ్యూలు చదివే సినిమాకి రండి అన్నారు.. ఇప్పుడు రివ్యూల వల్లే సినిమా ఆడట్లేదు అంటున్నారు

Puri Jagannadh: రెండు కథలు.. ముగ్గురు హీరోలు.. పూరి మళ్లీ మొదలెట్టారట..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version