Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అలా రాహుల్ కు ‘బిగ్ బాస్’ బాగా కలిసొచ్చినట్టే..!

అలా రాహుల్ కు ‘బిగ్ బాస్’ బాగా కలిసొచ్చినట్టే..!

  • November 30, 2019 / 12:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా రాహుల్ కు ‘బిగ్ బాస్’ బాగా కలిసొచ్చినట్టే..!

ఇప్పటివరకూ ‘బిగ్ బాస్’ రియాటీ షో మూడు సీజన్లు పూర్తిచేసుకుంది. గత రెండు సీజన్లోనూ కంటెస్టెంట్ లకు గాని.. విన్నర్ లకు గాని సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు. సాధారణంగా యూట్యూబ్ లో పాపులర్ అయిన వాళ్ళకే సినిమాల్లో తెగ అవకాశాలు వచ్చేస్తుంటాయి. కానీ బుల్లితెర ‘బిగ్ బాస్’ లో పాపులర్ అయినవాళ్ళకు మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. మేకప్ లేని వాళ్ళ పేస్ లను చూడలేకే వారికి అవకాశాలు రావడం లేదు. ఆఖరికి విజేతలుగా నిలిచిన శివ బాలాజీ, కౌశల్ వంటి వారికి కూడా అవకాశాలు రాలేదు. అయితే రాహుల్ మాత్రం ‘బిగ్ బాస్’ క్రేజ్ ను బాగానే యూజ్ చేసుకుంటున్నాడు.

Star Music Director Using Rahul Sipligunj1

సింగర్ అయిన రాహుల్ ‘బిగ్ బాస్’ క్రేజ్ ని ఓ మ్యూజిక్ డైరెక్టర్ బాగా యూజ్ చేసుకుంటున్నాడు. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో రాహుల్ తో ‘రాములో రాములా’ సాంగ్ పాడించాలి అనుకున్నాడు తమన్. కానీ రాహుల్ ‘బిగ్ బాస్’ లో ఉండడంతో అది కుదర్లేదు. కానీ రాహుల్ విన్నర్ అయ్యి హౌస్ నుండీ బయటకొచ్చాక ‘ఓ మై గాడ్ డాడీ’ అనే పాటని పాడించాడు. ఇప్పుడు ‘ప్రతీరోజు పండగే’ సినిమాలో కూడా ‘తకిట తకిట’ పాటని పాడించడమే కాకుండా.. ఆ సాంగ్ ప్రోమోలో రాహుల్ కూడా ఉండేలా చేసాడు తమన్. ఇలా రాహుల్ ‘బిగ్ బాస్’ క్రేజ్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాగా వాడుకుంటున్నాడనే చెప్పాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramloo
  • #Bigg Boss 3
  • #O My god daddy
  • #Prathi Roju Pandage
  • #Rahul Sipligunj

Also Read

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

related news

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

Telusu Kada: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందంటే?

trending news

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

9 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

11 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

1 day ago
Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

1 day ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

1 day ago

latest news

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

5 hours ago
Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

1 day ago
Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

1 day ago
Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

1 day ago
War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version