Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » కీరవాణి కొడుకు సినిమా ఈవెంట్ వెనుక అంత కథ ఉందా?

కీరవాణి కొడుకు సినిమా ఈవెంట్ వెనుక అంత కథ ఉందా?

  • March 20, 2021 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కీరవాణి కొడుకు సినిమా ఈవెంట్ వెనుక అంత కథ ఉందా?

సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా తెల్లవారితే గురువారం.. సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మణికాంత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై రజని కొర్రపాటి – రవీంద్ర బెనర్జీ ముప్పనేని కలిసి నిర్మిస్తున్నారు. మార్చి 27న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ఆర్.ఆర్.ఆర్ హీరో ఎన్టీఆర్ మరియు ఆ చిత్రం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హాజరుకాబోతున్నారు.

అయితే ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యమదొంగ చిత్రంతో తెల్లవారితే గురువారం చిత్రానికి ఓ లింక్ ఉందట. అదేంటి అంటే… 2007 లో వచ్చిన యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ దొంగగా కనిపిస్తాడు. ఆ చిత్రంలో చిన్నప్పటి పాత్రలో ఓ కుర్రాడు కనిపిస్తాడు.అతను మరెవరో కాదు.. తెల్లవారితే గురువారం హీరో మరియు యమదొంగ సంగీత దర్శకుడు కొడుకు అయిన సింహానే..!

ఆ చిత్రంతో సంబంధం కలిగిన ఈ నలుగురు … ఇప్పుడు ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నారు అన మాట. ఆల్రెడీ మత్తు వదలరా చిత్రంతో హిట్ అందుకున్న సింహా.. ఈ చిత్రంతో మరో హిట్టు అందుకుంటాడేమో చూడాలి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Rajamouli
  • #Sri Simha
  • #Thellavarithe Guruvaram Movie

Also Read

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

trending news

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

3 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

4 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

12 hours ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

13 hours ago

latest news

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

1 hour ago
Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

4 hours ago
ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version