Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Suriya: ఇదో రకం మల్టీ స్టారర్‌.. విజయ్‌ దేవరకొండకి సూర్య డబ్బింగ్‌!

Suriya: ఇదో రకం మల్టీ స్టారర్‌.. విజయ్‌ దేవరకొండకి సూర్య డబ్బింగ్‌!

  • April 27, 2025 / 09:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఇదో రకం మల్టీ స్టారర్‌.. విజయ్‌ దేవరకొండకి సూర్య డబ్బింగ్‌!

‘రెట్రో’ (Retro)  సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda) ఎందుకు హాజరయ్యాడు. ఇద్దరికీ గతంలో పెద్ద అనుబంధం ఉన్నట్లు అయితే మనకు తెలియదు. మరి ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్న మీకేమైనా మనసులో మెదిలిందా? దీనికి ఇమ్మీడియట్‌ ఆన్సర్‌గా చాలామంది చెప్పేది ‘సితార’ నాగవంశీ (Suryadevara Naga Vamsi) వల్ల వచ్చి ఉంటాడు అని. ‘రెట్రో’ సినిమాను తెలుగులో ‘సితార’ రిలీజ్‌ చేస్తోంది. ప్రస్తుతం విజయ్‌ సితార బ్యానర్‌ మీద ‘కింగ్‌ డమ్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ లింక్‌ వల్లే వచ్చి ఉంటాడు అని.

Suriya, Vijay Devarakonda:

Suriya dubbing for Vijay Devarakonda movie

అయితే, ఆ లింక్‌తో పాటు మరో అంశం కూడా ఉంది అని సమాచారం. అదే విజయ్‌ కొత్త సినిమా కోసం సూర్య (Suriya) కీలకంగా పని చేశాడు అని. మీరు చదివింది నిజమే. విజయ్ నెక్స్ట్‌ సినిమా ‘కింగ్‌ డమ్‌’లో విజయ్‌ పాత్రకు సూర్యనే తమిళ డబ్బింగ్‌ చెప్పాడు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ‘కింగ్‌డమ్‌’ (Kingd0m) సినిమాను. మే 30న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఒకవేళ ఇదే కనుక జరిగితే.. మే 1న విడుదలయ్యే ‘రెట్రో’ సినిమా విజయం సాధిస్తే.. ‘కింగ్‌డమ్‌’ విషయంలో విషయంలో భారీ అంచనాలు ఏర్పడతాయి. విజయ్‌ దేవరకొండ ప్రస్తుత కెరీర్‌ దృష్ట్యా ఈ సినిమా విజయం చాలా కీలకం. ఇక రెట్రో సినిమా సంగతి చూస్తే.. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde)  కథానాయికగా నటించింది. అయితే ఆమె ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి హాజరు కాలేదు.

తమిళంలో ఆమ పెద్ద స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొనడం గమనార్హం. ఇక సితార బ్యానర్‌లో సూర్య ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. ఓ కార్ల కంపెనీ యజమాని జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది అని సమాచారం.

ఫ్లాప్ టాక్ తో మొదలై సూపర్ హిట్ గా నిలిచిన నాగ్ సినిమా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Retro
  • #Suriya
  • #Vijay Devarakonda

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

4 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

10 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

18 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

20 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

6 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

7 hours ago
Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version