సాధారణంగా ఈటీవీ విన్ నుండి ఒక కంటెంట్ వస్తుంది అంటే.. కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంది ఆ సంస్థ. అయితే.. మంచి హైప్ తో రిలీజ్ అయిన “కానిస్టేబుల్ కనకం” సీజన్ 1 మాత్రం పెద్దగా అలరించలేకపోయింది. ముఖ్యంగా 6 ఎపిసోడ్ల సీజన్ 1 ల్యాగ్ కారణంగా ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయింది. ఆ తప్పులను సరిదిద్దుకొని సీజన్ 2తో ప్రేక్షకుల్ని మరోసారి పలకరించనున్నారు. మరి ఈ సీజన్ 2 ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? తెరలేపిన […]