సుమంత్ యార్లగడ్డ (Sumanth) అందరికీ సుపరిచితమే. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ‘ప్రేమకథ’ ‘యువకుడు’ (Yuvakudu) ‘పెళ్ళిసంబంధం’ (Pelli Sambandham) ‘రామ్మా చిలకమ్మా’ (Ramma Chilakamma) ‘స్నేహమంటే ఇదేరా’ (Snehamante Idera) వంటి సినిమాలు చేశాడు. కానీ ఇతనికి మొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘సత్యం’ (Satyam) అనే చెప్పాలి. ఆ తర్వాత అతనికి కొంత ఇమేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ‘గౌరీ’ (Gowri) అనే సినిమా చేశాడు. […]