నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ‘హిట్ 3’ (HIT 3) సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంటే ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సినిమా మే 1న గ్రాండ్ గా విడుదల కానుంది. విశ్వక్ సేన్ తో (Vishwak Sen) మొదలైన హిట్ ఫ్రాంచైజీ.. అడివి శేష్తో (Adivi Sesh) రెండో భాగంతో మరింత బలపడింది. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ పాత్రతో మూడో కేస్లో అడుగుపెడుతున్నారు. ట్రైలర్లోని […]