సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను సంగీత దర్శకుడిగా పని చేసే సినిమాలు అన్నీ ఓ రేంజ్లో ప్రమోట్ అవుతూ ఉంటాయి.ఒకప్పుడు పెద్ద సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే రేంజ్లో డిమాండ్ ఉండేది. ఇప్పుడు తమన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ హవా పెరిగినా దేవి శ్రీ ప్రసాద్ డిమాండ్ అయితే ఎంత మాత్రం తగ్గలేదు. Yellamma సుకుమార్ వంటి స్టార్ […]