నాగబాబు, నాగరాజు, నాగమ్మ, నాగమణి.. ఇలాంటి పేర్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదిమందిలో ఒకరికి ఉంటుంది. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు నాగ దేవతలపై మనకున్న నమ్మకం ఎటువంటిదో. శివుడు కంఠాన్ని అలంకరించి మనల్ని కాపాడే నాగరాజుని దక్షిణాది ప్రజలే కాకుండా ఉత్తరాదీలు కూడా భక్తితో పూజిస్తారు.
అక్కడ సర్ప దేవుడిని నాగోబా అని పిలుస్తారు. ఆ దేవుడికి నాగ పంచమి రోజు వైభవంగా వేడుక నిర్వహిస్తుంటారు. అలా ప్రతి ఏటా భక్తితో కొలిచే భక్తురాలి వద్దకు సర్పదేవతలు వచ్చి దీవించిన సంఘటన గురించి రహస్య వాణి సేకరించింది. మహారాష్ట్ర లో ఓ గ్రామంలో జరిగిన ఆ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పక చూడండి.