Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కాంట్రోవర్సీకి చెక్ పెట్టిన సంపత్ నంది!
  • #సోషల్‌ మీడియా బెదిరింపులపై స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌..
  • #‘రెట్రో’ ట్రైలర్‌ ఎందుకలా చేసినట్లు?

Filmy Focus » Featured Stories » ‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!

‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!

  • August 10, 2021 / 10:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!

నాని డబుల్ రోల్ ప్లే చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీని దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నాని వరుస హిట్లు కొడుతున్న టైములో ఓ స్పీడ్ బ్రేకర్ లా వచ్చింది ఈ మూవీ. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఫైనల్ గా డిజాస్టర్ గా మిగిలింది. దీని తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ మరో మూవీ చేయలేదు. ఇన్నాళ్టికి అతను ‘అంధాదున్’ రీమేక్ అయిన ‘మ్యాస్ట్రో’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మేర్లపాక గాంధీ.. ‘కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ” ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీని నేను 72 రోజుల్లో తెరకెక్కించాను. నేను చేసిన మూవీస్ లో ఎక్కువ టైం తీసుకున్న మూవీ ఇదే..! నాని గారు డబుల్ రోల్ ప్లే చేయడం వలన..అటు ఇటు మార్చాల్సి రావడం.. దాంతో కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. నాని గారు ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేసిన మూవీ ఇది.

అయితే స్క్రిప్ట్ విషయంలో నేను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నేను జనాలను కన్ఫ్యూజ్ చేసేసాను అని లేట్ గా అర్ధ’కృష్ణార్జున యుద్ధం’ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు మేర్లపాక గాంధీ..!మయ్యింది. ముందుగానే జాగ్రత్తపడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఈ మూవీ ఫలితం అనుకున్నట్టు రాకపోయినా నాని గారు మాత్రం నాకు బ్రదర్ లా అండగా నిలబడ్డారు. అతనికి ఫ్యూచర్లో మరో సినిమా చేయాలి. అది కూడా హిట్టు సినిమా చేయాలని నేను తాపత్రయ పడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మేర్లపాక గాంధీ.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnarjuna Yudham
  • #Maestro
  • #merlapaka gandhi
  • #Nani

Also Read

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

Odela 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓదెల 2’!

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇబ్బందిపెడుతున్న ఎన్టీఆర్ డూప్!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలు మాయం.. ఇద్దరూ దూరమవుతున్నారా?

Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?

Sarrainodu Collections: 9 ఏళ్ళ ‘సరైనోడు’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

మూడు ఇండస్ట్రీలు వెయిట్‌ చేస్తున్నాయ్‌.. ‘మేడే’నాడు ఏమవుతుందో?

Nani: గిఫ్ట్ ఇచ్చాడు కానీ.. బయటికి చెప్పొద్దు అన్నాడట!

Peddi Vs The Paradise: ‘పెద్ది’ ‘పారడైజ్’ బాక్సాఫీస్ క్లాష్ ఖాయమా..నాని ఏమన్నాడంటే?

Nani: ‘హిట్ 3’ ప్రమోషన్స్… నాని తెలివే వేరబ్బా..!

HIT 3: నాని ప్రమోషన్స్ లో కూడా అదే వైలెన్స్..!

HIT 3: నాని హిట్ 3.. డబుల్ సెంచరీ సాధ్యమేనా?

trending news

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

10 hours ago
Odela 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓదెల 2’!

Odela 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓదెల 2’!

10 hours ago
Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇబ్బందిపెడుతున్న ఎన్టీఆర్ డూప్!

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇబ్బందిపెడుతున్న ఎన్టీఆర్ డూప్!

13 hours ago
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలు మాయం.. ఇద్దరూ దూరమవుతున్నారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలు మాయం.. ఇద్దరూ దూరమవుతున్నారా?

14 hours ago
Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?

Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?

15 hours ago

latest news

Kesari Chapter 2: స్టార్‌ హీరో సినిమాకు ఊహించని కష్టం.. అంత మంచి టాక్‌ వచ్చినా..!

8 hours ago
ఒక్క హిట్టు లేదు.. కానీ ఈ దర్శకుడి చేతిలో ఎన్ని ఆఫర్లో..!

9 hours ago
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ నటుడి సినిమాపై నిషేధం?

Parasuram: సిద్ధుతో సెట్ అయ్యేలా లేదు… పరశురామ్ హోప్స్ అన్నీ అతనిపైనే..!

Parasuram: సిద్ధుతో సెట్ అయ్యేలా లేదు… పరశురామ్ హోప్స్ అన్నీ అతనిపైనే..!

10 hours ago
Suriya,Venky Atluri: టైటిల్ తోనే కథపై అటెన్షన్ ఏర్పడేలా… ?!

Suriya,Venky Atluri: టైటిల్ తోనే కథపై అటెన్షన్ ఏర్పడేలా… ?!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version