#NBK107: ‘బాలయ్య- గోపీచంద్ మలినేని’ మూవీ ఫస్ట్ లుక్ ఈ రేంజ్లో ట్రెండింగా..!

‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ మధ్యనే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసారు. బాలయ్యకి ఇది 107 వ సినిమా. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Click Here To Watch

అంతా బానే ఉంది కానీ తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ లుక్ అదిరిపోయింది అంటుంటే మరికొంత మంది ఈ లుక్ కాపీ అంటున్నారు. మరికొంత మంది అయితే బట్టి కొంత నెగిటివ్ 2017లో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన కన్నడ మూవీ ‘ముఫ్తి’ కి ఇది రీమేక్ అంటున్నారు.నల్లటి షర్ట్, డార్క్ లుంగీ (పంచె) కట్టుకొని కనిపిస్తున్న బాలయ్యని చూస్తే ‘కాలా’ లో రజినీ కాంత్ లుక్ లా ఉంది అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ‘బాలయ్య 107’ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus