Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

  • June 14, 2025 / 07:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు (Mahesh Babu) మరో ట్రిప్‌కు సిద్ధమయ్యారు. అయితే ఎప్పటిలా తన కుటుంబంతో కాకుండా సినిమా టీమ్‌తో వెళ్లనున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్‌బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఇంతవరకు ఏ అధికారిక ప్రకటనా వెలువడనప్పటికీ షూటింగ్‌ సాగిపోతూనే ఉంది. హైదరాబాద్‌లో ఇన్నాళ్లూగా చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట.

Mahesh Babu

చాలా రోజులుగా వస్తున్న పుకార్ల ప్రకారం ఈ సినిమాలోని కొంత భాగం ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది. దీని కోసం ఇక్కడే నగరంలో ఏదైనా పెద్ద సెట్‌ వేస్తారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు నిజంగానే ఆఫ్రికా దేశాల్లో షూటింగ్‌ చేస్తారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కెన్యాలో కీలక షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు ప్రచారం సాగినా ఇన్నాళ్లూ టీమ్‌ వెళ్లలేదు. దీంతో ఈ ఆలోచన విరమించుకున్నారేమో అని అనుకున్నారంతా. కానీ ఆ టూర్‌ ఉందట.

Mahesh Babu family vacation interrupted by Rajamouli project

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?
  • 2 Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?
  • 3 Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు
  • 4 Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

అదే ఇప్పుడు రెడీ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్‌ కోసం జులైలో కెన్యాకు పయనమయ్యేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారట. నెల రోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రఖ్యాత అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తోపాటు మరికొందరు ముఖ్య నటులు పాల్గొంటారని సమాచారం.

ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో ఆ నేషనల్‌ పార్క్‌ తరహా సెట్స్‌ రూపొందించి మరికొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు అని తెలుస్తోంది. ప్రపంచాన్ని చుట్టొచ్చే సాహసికుడు కథగా ఈ సినిమా తెరకెక్కనుందని కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ చాలా సందర్బాల్లో చెప్పారు. అన్నట్లు ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం ఆర్‌.మాధవన్‌ను తీసుకున్నారు అని టాక్‌ నడిచింది. ఈ షెడ్యూల్‌తో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.

పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #namrata
  • #Rajamouli
  • #sitara

Also Read

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

related news

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Mahesh Babu: మహేష్ బాబు నిర్మాతల హీరో.. రాజమౌళి 15 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలానే ఉన్నారు: నిర్మాత కే.ఎల్.నారాయణ

trending news

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

Varanasi Movie: 512 CE టు 2027 CE వయా 7200 BCE త్రేతాయుగం!

5 hours ago
Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi Movie: రాజమౌళి- మహేష్..ల ‘వారణాసి’ వెనుక ప్రభాస్ హస్తం.. ఆసక్తికర విషయం చెప్పుకొచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

6 hours ago
Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

Rajamouli: మహేష్ బాబుని రాముడిగా చూస్తే గూజ్ బంప్స్ వచ్చాయి.. అతని నుండి అందరూ నేర్చుకోవాల్సిన గుణం అదే: రాజమౌళి

6 hours ago
Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

7 hours ago
Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

7 hours ago

latest news

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

8 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

10 hours ago
Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

12 hours ago
Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version